Women : మీకు తెలుసు కదా.. ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు.. అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాదు.. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా.. కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతులవుతాడు. ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేని వాడు అయిపోతాడు. అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమేం చేయాలి? ఎలా ఉండాలి ఏం నియమాలు పాటించాలి. అనే విషయాలు చెప్పబోతున్నాం.. ఇంట్లోనే ఆడవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు.. కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాతన కాలం నుండి ఇంట్లో కోడలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది.
స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతారు. మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పులు గురించి చెప్పారు. దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకల్లా మారుతుంది. ఇంట్లో పేదరికం అలముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరుల కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారుతాయి. కాబట్టి తెలుసుకుందాం.. ఆ తప్పులేంటో అన్నది మొదటిది ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు. పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. కడగని పాత్రలు వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు. పేదరికం ఆవహిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. ఇక ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చెల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా సరేనా ఇది కాకుండా స్నేహితులు మహిళలు రుతుస్రావం కారణంగా చాలా బాధలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇది ఎవరు ఊహించలేరు.. అయితే మహిళలు ఎప్పుడైతే నొప్పి లేకుండా ఉంటారో ఆ సమయంలోనే ఆహారం సిద్ధం చేయాలి. నిజానికి వ్యాధిగ్రస్తులు లేదా ఏదైనా నొప్పితో బాధపడేవారు ఆహారం వండితే అది తిన్న వ్యక్తికి దోషం పడుతుంది అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి బాగా ఇబ్బంది అనిపించే ఆ మూడు రోజులు వంటగది జోలికి వెళ్లకుండా ఆ తర్వాత నుండి యధావిధిగా మీరు పని చేయవచ్చు…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.