S Name Astrology : అమ్మాయిలు.. మీ పేరులో మొదట అక్షరం S ఉందా…అయితే, మీ క్యారెక్టర్… బాపుర్రే…?
ప్రధానాంశాలు:
S Name Astrology : అమ్మాయిలు.. మీ పేరులో మొదట అక్షరం S ఉందా...అయితే, మీ క్యారెక్టర్... బాపుర్రే...?
S Name Astrology : సంఖ్యాయ శాస్త్రంలో ప్రతి ఒక అక్షరానికి ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. మొదటి అక్షరం వ్యక్తి స్వభావం, ఇతర అంశాలను తెలియజేస్తుంది. జ్యోతిష్యుడు హితేంద్ర కుమార్ శర్మ ప్రకారం,S అక్షరంతో పేరు ప్రారంభమైతే,ఆ వ్యక్తులు స్నేహశీలి, సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.సోనం అనే పేరు మొదట S అక్షరంతో మొదలవుతుంది. అయితే,సోనం పేరు వార్తల్లో ఉన్నందున,S అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తి పేరులో మొదటి అక్షరం వారి కెరియర్,స్వభావం, ప్రేమ,వివాహ జీవితం గురించి తెలియజేస్తుంది…

S Name Astrology : అమ్మాయిలు.. మీ పేరులో మొదట అక్షరం S ఉందా…అయితే, మీ క్యారెక్టర్… బాపుర్రే…?
S Name Astrology సంఖ్య శాస్త్రం ప్రకారం మొదట S అక్షరం ఉంటే
సంఖ్యశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మొదటి అక్షరం S తో మొదలైతే,ఆ వ్యక్తి స్వభావం,ఇతర అంశాలను తెలియజేస్తుంది. జ్యోతిష్యుడు హితేంద్ర కుమార్ శర్మ ప్రకారం S అక్షరంతో పేర్లు ప్రారంభమైతే, ఆ వ్యక్తులు స్నేహంగాను,సంతోషంగా ఉంటారట. ఈ వ్యక్తులు చిన్న విషయాలకే త్వరగా కోపాన్ని తెచ్చుకుంటారు. వెంటనే ప్రశాంత పడతారు. తమని తాము నియంత్రించుకోవడం వారికి బాగా తెలుసు. ఇంగ్లీషులో S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు, ఆత్మ గౌరవం కలిగిన వారిగా భావించబడ్డారు.వీరు ఇతరులను సహాయం కోరడానికి ఇష్టపడరు. తాము చేసే పనిని స్వయంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం ఇతరులపై ప్రత్యేక ముద్ర వేస్తుంది. వీరి లైఫ్ S అక్షరంతో పేర్లు ఉన్న వ్యక్తులు,నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
సమర్థవంతమైన నాయకులుగా మారి, ఇతరుల కింద పనిచేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ప్రతి దానిపై తూకం వేసి మాట్లాడడం వారికి అలవాటు. నీవల్ల తాము చెప్పే మాటలు ఆకర్షణయంగా ఉంటాయి. చుట్టూ ఉండే వాళ్ళు వారికి ఆకర్షింప్పబడతారు. వైవాహిక జీవిత విషయానికొస్తే S అక్షరం పేర్లు ఉన్న వ్యక్తులు, తమ భాగస్వామిని గౌరవించి,పూర్తిగా అంకితభావంతో ఉంటారు.ప్రేమలో పూర్తిగా అంకితమవుతారు.వారి ప్రేమ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.