Sagittarius Horoscope : ధనస్సు రాశి వారు ఈ దిక్కు ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే… బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagittarius Horoscope : ధనస్సు రాశి వారు ఈ దిక్కు ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే… బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులవుతారు…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Sagittarius  Horoscope : ధనస్సు రాశి వారు ఈ దిక్కు ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే... బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులవుతారు...!

Sagittarius  Horoscope : ఆర్థిక సామాజిక కారణాలకు సమస్యలకు కారణం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాశి ఆధారంగా చూసుకుంటే గనక ఇంటి వాస్తు అదేవిధంగా ఉండాలి అంటే.. ఏ రాశికి సంబంధించినటువంటి ముఖద్వారం ఆ రాశి వారికి ఆ ఇంట్లో నివసిస్తే మంచి అదృష్టమైన ఫలితాలైతే కలుగుతాయి. మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అలాంటి సమయంలో ఏ రాశి వారి ప్రకారం ఆ ఇంట్లో నివసించాలి అనే సందేహం కలగవచ్చు.. అందుకే ఇంటి యజమాని అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటి యజమాని అంటే ఇంట్లో ప్రధానంగా సంపాదించే వ్యక్తి కూడా అవుతారు. ఆ వ్యక్తి సంపాదని ఇంటికి కీలకం. కనుక ఆ వ్యక్తి రాసి యొక్క ప్రభావం అనేది ఇంటిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రాశి వారి ఇంటి ఆధారంగా వాస్తు ఉండాలని నిపుణులు చెప్తున్నారు.

ఈ క్రమంలో మీ ఇంట్లోని ప్రధాన వ్యక్తి రాశి ధనస్సు రాశి అయినట్లయితే గనుక మీ ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది. ధనస్సు రాశి వారికి తూర్పుముఖ ద్వారం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకు అంటే ఈ రాశి వారి నక్షత్రంలోని ప్రతి ఒక్క రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు గనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంటే ధనస్సు రాశి వారికి తూర్పుముఖ ద్వారం అనేది కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.. కాబట్టి ఈ తూర్పు ముఖ ద్వారం ఉన్నటువంటి ఇంట్లో ధనస్సు రాశి వారు నివసించినట్లయితే మీకు ఇంకా మీ కుటుంబానికి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి యోగమైతే కలుగుతుంది. ఇంకా ధనస్సు రాశి అంటే అగ్ని రాసి అని అర్థం. మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా మొండి పట్టుదలతోనే ఉంటారు. అయితే నీలో కొంత దాతృత్వమైన కోణం ఉంటుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎక్కువగా ఉదా రంగు, పింక్ కలర్ ఇవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారు తమకు ఉన్నటువంటి స్థలంలో దక్షిణం వైపున ఇంకా మీ ఇంటిని నిర్మించుకునే లాగా చూసుకోవాలి. అయితే ముఖద్వారం మాత్రం కచ్చితంగా తూర్పు వైపున ఉండేలాగా చూసుకోవాలి. తద్వారా మీకు మీ పిల్లలకి విద్యాబుద్ధులు బాగా అలవాటు అవుతాయి.

Sagittarius Horoscope ధనస్సు రాశి వారు ఈ దిక్కు ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులవుతారు

Sagittarius Horoscope : ధనస్సు రాశి వారు ఈ దిక్కు ముఖ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటే… బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులవుతారు…!

ఇంటి ప్రధాన ద్వారం ఎక్కువగా తూర్పు ముఖం ఉండేలాగా చూసుకోండి. మరి అన్ని సందర్భాలలోనూ కుదరదు. కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రం మర్చిపోకుండా ఇంటి ప్రధాన ద్వారం అనేది వాయువ్య దిక్కులో లేకుండా చూసుకోండి. వాయువ్య దిక్కులో కాకుండా మిగతా ఏ దిక్కున కొంతమేరకు పర్వాలేదు. ఎందుకంటే వాయువ్య దిక్కులో ధనస్సు రాశి వారు ఉంటే గనుక మీ ఇంట్లోని పెద్ద వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి అధిక ఖర్చులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి వాస్తు పరిహారాలు వాస్తు నిపుణుల ద్వారా ఈ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనుక చేపట్టినట్లయితే కచ్చితంగా ఆ ఇంటితో పాటు ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు కూడా ఎంతో మంచి ఆనందాన్ని సంతోషాన్ని పోగొ చేసుకుంటారు. అంతేకాదు మీరు చేపట్టే ప్రతి ఒక్క పనిలోనూ విజయవంతంగా మారవచ్చు.. దీంతోపాటుగా తమ కుటుంబ సభ్యుల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో శుభంగా పరిణామాలతో మీ ఇంటిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ధనస్సు రాశి వారి జీవితంలో కచ్చితంగా సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే తూర్పుముఖద్వారం అనేది ఉండేలాగా చేసుకోండి. అప్పుడే మీ జీవితంతో పాటు మీ ఇంట్లోని వారందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది