Taurus : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం పట్టబోతోంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Taurus : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం పట్టబోతోంది…!

Taurus : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. ఈ నెలలో వృషభ రాశి వారికి రవి కుజ శుక్ర గ్రహ బుధ గ్రహాల ప్రభావంతో చాలా పనులు వేగవంతముగా జరుగుతాయి. ఇక్కడ వృషభ రాశి వారు ఏప్రిల్ నెలలో మీరు చేసేటువంటి కొన్ని పనులను చూసి చాలామంది కూడా ఆశ్చర్యానికి గురవడం కూడా మనం చూడవచ్చు.. దీర్ఘకాలికముగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులను కూడా వృషభ రాశి వారు ఏప్రిల్ మాసంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Taurus : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అంతులేని అదృష్టం పట్టబోతోంది...!

Taurus : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. ఈ నెలలో వృషభ రాశి వారికి రవి కుజ శుక్ర గ్రహ బుధ గ్రహాల ప్రభావంతో చాలా పనులు వేగవంతముగా జరుగుతాయి. ఇక్కడ వృషభ రాశి వారు ఏప్రిల్ నెలలో మీరు చేసేటువంటి కొన్ని పనులను చూసి చాలామంది కూడా ఆశ్చర్యానికి గురవడం కూడా మనం చూడవచ్చు.. దీర్ఘకాలికముగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులను కూడా వృషభ రాశి వారు ఏప్రిల్ మాసంలో పునః ప్రారంభిస్తారు. అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ యొక్క పనులను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా అనేక మందికి సలహాలని ఇస్తూ ఉంటారు.

Taurus ఇంట్లో ఒక శుభవార్త వింటారు..

జరిగినటువంటి కొన్ని ప్రమాదాల గురించి కొన్ని అభివృద్ధిల గురించి చర్చించటం వారికి సహాయపడటం మనం చూడవచ్చు. బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు. ఇంట్లో ఒక శుభప్రదమైనటువంటి నిర్ణయాలని తీసుకునేటువంటి సమయము కూడా ఈ యొక్క ద్వితీయ అర్థములో వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంతో ధైర్యముగా ఉంటాయి. విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులు వాహనాది ఖరీదు అయినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి నిర్ణయం చాలా లాభాలు తెచ్చి పెడతాయి. ఈ రాశి జాతకులు విదేశాలలో స్థిరపడినటువంటి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కసారి మీ తల్లి గారి పేరు మీద మహా మృత్యుంజయ జపాన్ని చేయించి హోమాన్ని చేయించండి.

ఆవిడ దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటారు. అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని మీకు జరగకపోవచ్చు.. కొంతమందికి కొన్ని జరగచ్చును కొంతమందికి అతను ఏది జరగకపోవచ్చు.. కొంతమందికి అన్ని జరగవచ్చు ఏదైనాప్పటికీ గనక నడిపినట్లు అయితే తల్లిదండ్రుల యందు గురువుల యందు దైవము యందు అపారమైనటువంటి భక్తితో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు కావాల్సినది మీకు జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ధనాన్ని వృధా చేయటం అనేది మంచిది కాదు. విద్యార్థులకు కానీ ఈ ఒక్క మాసములో తప్పనిసరిగా వృషభ రాశి జాతకులు గోవుని పోషించండి. అలాగే శివాలయములో మంచి నువ్వుల నూనెని సమర్పణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలని వృషభ రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో పొందుతారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది