Categories: DevotionalNews

Temple : ప్రతి రోజు గుడికి వెళ్లేవారికి అద్భుత శక్తి…. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు….!

Temple  : గుడికి వెళ్లడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాన్ని సందర్శించుకోవడం వలన శాస్త్రీయమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అసలు గుడి ఎలా ఏర్పడింది..? దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి…? అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.భారత దేశంలో వేలలో దేవాలయాలు ఉన్నాయి.అందులో కొన్ని దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.అయితే భూమిలో మహర్దమైన ఆకర్షించబడిన ఆసక్తి తరంగాలు ఎక్కడ ప్రశ్నిస్తూ ఉంటాయో అక్కడే ఆలయాన్ని నిర్మించాలి. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి. అందుకే అలాంటి గుడిలో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయ గర్భగృహంలో ఉకృష్టమైన ఆకర్షణ తరంగాలు క్రేందికృతమైనచోట మూలవిరాటం నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు.

రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువలన రోజు గుడికి వెళ్లి మూలవిరాట ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షణ చేసే అలవాటుు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడప్పుడు వెళ్లే వారికి ఆ శక్తి సోకిన కూడా గమనించే తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్లే వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే గర్భాలయందు ముఖద్వారాల దగ్గర పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోతగినది. దేవుడికి సమర్పించే పుష్పాలు ,కర్పూర, హారతి ,అగరత్తులు ,గంధం, పసుపు ,కుంకాల నుంచే వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వలన శక్తి మనకు విడుదలవుతుంది.

Temple : ప్రతి రోజు గుడికి వెళ్లేవారికి అద్భుత శక్తి…. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు….!

అలాగే తీర్థంలో పచ్చ కర్పూరం, యాలకులు కలుపుతూ ఉంటారు అలాగే తులసి పత్రాలు,లవంగాలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి. గుడికి వెళ్లేవారు తీర్థం సేవించిన వారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఆయుఆరోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. భక్తులు గుడికి వెళ్లి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతులు వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు. కాబట్టి ఆలయానికి వెళ్లడం అనేది కాలక్షేపం కోసం కాదు.ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago