Categories: DevotionalNews

Things : ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉన్నట్లయితే ఎప్పటికీ సంపన్నులు కాలేరు… వెంటనే తీసేయండి…!

Things : దురదృష్టం అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ కొంతమందికి ఏం చేసినా దురదృష్టం వెంటనే ఉంటుంది. వారు ఎంత ప్రయత్నించిన ఎంత కష్టపడిన గాని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు దురదృష్టని దూరం చేసుకోవాలి అంటే ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉండకూడదు… ? మరి దురదృష్టాన్ని తీసుకొచ్చే వస్తువులు ఏమిటి..? దురదృష్టాన్ని దూరం చేసుకుని అదృష్టాన్ని పొందాలి అంటే ఏం చేయాలి…? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు….? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనంమనం తెలుసుకుందాం. కొంతమంది జీవితం విధి వింత నాటకం ఆడుతూనే ఉంటుంది. వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదనే చెప్పవచ్చు. డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఫలితంగా మానసిక ప్రశాంతత కొరవడి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా అదృష్టం లేకపోవడం వలన జరిగిందా లేదా మరి ఏదైనా కారణం ఉందా అనే అంశం కూడా వారికి అర్థం కాదు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించినా మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. జీవితంలో కష్టాలు అందరికీ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలత ఉన్నాయని అంశం మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Things  పాత దుస్తులు

ముందుగా పాత దుస్తులను ఇంట్లోలో ఉంచకూడదు. దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లో పాత బట్టలను ఉంచడం లేదా చిరిగిన దుస్తులు ఉంచడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ విషయమనే చెప్పుకోవాలి. ఇది ఇంట్లో ప్రతికూలథను కలిగిస్తుంది కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా బయట పారేయండి . ఫలితంగా ఇంట్లో దురదృష్టం దూరమై అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా పుంజుకుంటారు.

Things విరిగిన విగ్రహాలు

ఇంట్లో దేవుడి దేవతల విగ్రహాల ప్రతిపాలన ఉంచడం ఎంతో శుభకరంగా పరిగణిస్తాం. అయితే కొంతమంది ఆ విగ్రహాలు విరిగిన విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచుతారు. ఇలా చేయడం శుభంగా పరిగణించరు. దేవుడి విగ్రహాలు విరిగినట్లయితే వాటిని ప్రవహించే నీటిలో పడవేయండి. ఇంట్లో ఒకే దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇలా ఉంటే దోషంగా పరిగణించాలి. ఇంటి పై కప్పు పై వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి. ఇంటిపైన వ్యర్ధాలు ఉంటే మీ తల పైన భారాన్ని పెంచుతుంది. అంటే మీకు అప్పులు ఎక్కువగా అవుతాయి. ఆ వ్యర్ధాలు ఇంటిపైన అలానే ఉంటే మీకు నగదు చేరదు. అలాగే ఇంటిపైన వ్యర్ధాలు ఉండడం వలన మీ కుటుంబ సభ్యుల పై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా పితృ దోషం కూడా మీ పై వస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ఇంటిపైన చెత్త లేకుండా చూసుకోవాలి. అలాగే అనవసరమైన రాళ్లు గాజు సీసాలు అంటే మీ ఇంట్లో ఉంచకూడదు.

Things : ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉన్నట్లయితే ఎప్పటికీ సంపన్నులు కాలేరు… వెంటనే తీసేయండి…!

Things  విరిగిన అలమారాలు ఉంచకూడదు.

విరిగిన లేదా తుప్పు పట్టిన అలమారాలను ఇంట్లో లేదా దుకాణాలలో ఉంచకూడదు. విరిగిన ఇనుము అలమారాలు డబ్బు నష్టమని నమ్ముతారు. వెంటనే వాటిని తొలగించడం ద్వారా మీ దురదృష్టం తగ్గుతుంది అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా వృద్ధి నమోదవుతుంది. అలాగే విరిగిన ఫర్నిచర్ ఉంచకూడదు. ఇంట్లో విరిగిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అశుభ్రంగా పరిగణించాలి. ముఖ్యంగా ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉంటే అది పురోగతికి అవరోధంగా పరిగణిస్తారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago