Zodiac Signs : కేతువు, సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి… కూర్చొని తిన్న తరగని ఆస్తి వరించబోతుంది…?
ప్రధానాంశాలు:
Zodiac Signs : కేతువు, సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి... కూర్చొని తిన్న తరగని ఆస్తి వరించబోతుంది...?
Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో నవగ్రహాలు ద్వాదశరాశులలో సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహం నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి తన స్థానాన్ని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాయి. సంచారం చేస్తున్న సమయంలో వివిధ రాశులు ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను కలుగజేస్తాయి. సింహరాశిలో కేతువు తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు.

Zodiac Signs : కేతువు, సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి… కూర్చొని తిన్న తరగని ఆస్తి వరించబోతుంది…?
Zodiac Signs సింహరాశిలో సూర్య కేతువుల కలయిక
ఆగస్టు మాసంలో సింహరాశిలో గ్రహాలకు రాజైన సూర్యుడు, సింహరాశిలో సంచరించే కేతువుతో సంయోగం చెందుతున్నాడు.ఈ సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే,మరికొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఇక సూర్యకేతువుల కలయిక కారణంగా శుభ ఫలితాలను పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం…
సింహరాశి : సూర్య, కేతువుల కలయిక సింహ రాశిలో జరుగుతున్న కారణంగా సింహ రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం. ఈ సమయంలో సింహ రాశి వారికి అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.ఏ పనిచేసిన వీరికి అన్ని విజయాలు అందుతాయి.
తులా రాశి : కేతువు,సూర్యుడు సింహరాశిలో సంయోగం జరుగుతున్నందున తులారాశి జాతకులకు ఎనలేని అదృష్టం కలిసి వస్తుంది. ఆశవారికి సమయంలో నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పదవుల్లో ఉన్నతి,పురోగతి ఉంటుంది.
మకర రాశి : మకర రాశి వారికి సూర్యుడు, కేతువుల కలయిక సానుకూల ప్రయోజనాలను అందిస్తుంది. మకర రాశి వారికి విద్యార్థులకు చాలా అనుకూల సమయంగా ఉంటుంది. పరీక్షల్లో సిద్ధమయ్యే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఇంకా ఫలితాలు కూడా వస్తాయి. వ్యాపారాలు విస్తీర్ణ చేసే అవకాశాలు కూడా ఎక్కువే. చేసే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు.