Raja Yoga 2023 : 2023 కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి ఏర్పడనున్న విపరీత రాజయోగం…!

Raja Yoga 2023 : కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది.. అలాగే ప్రతి ఒక్కరూ వారికి రానున్న కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ 2023వ సంవత్సరం మొదలకానున్న తరుణంలో ఎన్నో గ్రహాల వల్ల శుభం కలుగుతుంది.. ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు తమ రాశి గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో భాగంగా జనవరి 17 2023న శనీశ్వరుడు ప్రారంభ దశలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే సూర్యుడు బుధుడు, శుక్ర గ్రహాలు సంచారం కూడా ఈ నెలలో జరుగుతున్నాయి… అయితే 2023 సంవత్సరంలో ఏర్పడిన విపరీత రాజయోగం నుండి ఎవరు ఎక్కువ లాభాలు పొందుతారో తెలుసుకుందాం…

విపరీత రాజయోగం ఏ విధంగా ఏర్పడబోతుందంటే:  విపరీత రాజయోగం ప్రాముఖ్యత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పరీత రాజయోగం పేరుకి తగినట్లుగా చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఉత్తర కాల మృతుం ప్రకారం ఆరు, ఎనిమిది ,12 గ్రహాల అధిపతులు కలిస్తే విపరీత రాజయోగం పడుతుంది.. విపరీత రాజయోగ ఫలాలు ; జ్యోతిష్య శాస్త్రంలో విపరీత రాజయోగం చాలా సుప్రజంగా ఉండబోతుంది. స్థానిక జాతకంలో రాజయోగం విపరీత రాజయోగం ప్రభావం మూలంగా ఆ వ్యక్తి తన జీవితంలో విజయాన్ని పొందుతుంటారు. క్రమశిక్షణతో కష్టపడి ఎవరైతే పని చేస్తారో వారికి విజయం దక్కుతుంది. ఎవరి జాతకంలో విపరీత రాజయోగం ఉంటుందో ఆ మనిషి ఆరు, ఎనిమిది 12 భావాదిపతుల దశ అంతర్దశలో ఉద్యోగంలో ఉన్నతి మంచి పలుకుబడి సంపాదిస్తారు… ఈ సంవత్సరంలో విపరీత రాజయోగం ఏర్పడిన ఎవరికి లాభం ఉంటుందంటే..

there will be an extreme Raja Yoga 2023 for these three zodiac signs

ధనుస్సు రాశి వారికి : ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అత్యంత లాభాలు వస్తాయి. ఎందుకనగా ఈ సంవత్సరం శని అర్థ శతకం కాలం ముగుస్తుంది. ఈ రాశి వారికి ఈ పరీత రాజయోగం పడుతుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో విజయాన్ని పొందుతారు. ధన లాభాల కోసం ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా పొందుతారు.

తులారాశి వారు : ఈ తులా రాశి వారు 2023 సంవత్సరంలో ఏర్పడిన ఈ పరీత రాజయోగ శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశి వారికి ఎదురుగా ఐదవ ఇంట్లో రాజయోగం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు వ్యాపారం, వృత్తి పురోగతిని సాధిస్తారు. మంచి స్టేజ్ కు చేరుకుంటారు.

వృషభ రాశి వారు : ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు, శుక్రుడు స్థానికులకు భౌతిక సుఖాలను విలాసాలను అందించే గ్రహంగా చెప్పబడింది. జనవరి 17 2023న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పరీత రాజయోగం పడుతుంది. ఈ రాజయోగం వృషభ రాశి వారికి లాభదాయకంగా మారబోతుంది..

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago