
these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. ఆనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. ఎవరి సహాయం లేకుండానే మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయం జాగ్రత్త. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. శ్రీ నవగ్రహారాధన చేయండి, వృషభరాశి ఫలాలు : ఈరోజు జాగ్రత్తగా పనులు చేయాలి. ఆటంకాలు ఎదురయ్చే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి చాలా వరకు అనుకూల వాతవరణం కనిపిస్తుంది. శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంది. వివాదాలకు, అపోహలకు దూరంగా ఉండండి. మహళలకు పనిభారం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం మీకు. ఈరోజు అనుకోని లాభాలు రావచ్చు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని సంఘటనలు జరిగే రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ దుర్గాసూక్తంతో అరాధన చేయండి.
Today Horoscope December 16 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ఈరోజు చాలా శుభకరమైన రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. శుభకార్య యోచన చేస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి కానీ మీరు ధైర్యంతోవాటిని అధిగమిస్తారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
కన్యారాశి ఫలాలు ; కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అవసరాలకు ధనం చేతికి మాత్రం అందుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు అనుకోని శుభఫలితాలు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు రావచ్చు. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా శ్రమిస్తే విజయం మీదే ఈరోజు. ముఖ్యనిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ట్రేడింగ్, షేర్ మార్కెట్‌లో అనుకూల ఫలితాలు. విదేశీ ప్రయత్నాలు అనుకూలం. శ్రీ లలితా అష్టోతరంతో అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. బంధవులు నుంచి వత్తిడి పెరుగవచ్చు. పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. మహిళలకు పనిభారం. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. అనుకోని ప్రయాణాలు రావచ్చు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. రోజు ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులు పడుతారు. పనులలో జాప్యం జరుగుతుంది. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. సాయంత్రం నుంచి మీకు ప్రశాంతత లభిస్తుంది, చేసే పనులలో పురోగతి కనిపిస్తుంది. ఇష్టదేవతరాదన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు శ్రమ భారం పెరుగుతుంది. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ప్రయాణ సూచన. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ శివరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఊహించని విధంగా ఈరోజు గడుస్తుంది. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చేసే పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో మీపై భారం పెరుగుతుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు చక్కటి ఫలితాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీ సృజనాత్మకతకు పనిపెట్టాల్సిన రోజు. ఆనుకోని వారి నుంచి ఇబ్బందులు రావచ్చు. ఇంటా, బయటా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పెద్దల సహకారం అందుతుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ వర్గం నుంచి శుభవార్తలు. ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.