Raja Yoga 2023 : 2023 కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి ఏర్పడనున్న విపరీత రాజయోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raja Yoga 2023 : 2023 కొత్త సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి ఏర్పడనున్న విపరీత రాజయోగం…!

Raja Yoga 2023 : కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది.. అలాగే ప్రతి ఒక్కరూ వారికి రానున్న కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ 2023వ సంవత్సరం మొదలకానున్న తరుణంలో ఎన్నో గ్రహాల వల్ల శుభం కలుగుతుంది.. ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు తమ రాశి గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో భాగంగా జనవరి 17 2023న శనీశ్వరుడు ప్రారంభ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 December 2022,6:00 am

Raja Yoga 2023 : కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది.. అలాగే ప్రతి ఒక్కరూ వారికి రానున్న కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ 2023వ సంవత్సరం మొదలకానున్న తరుణంలో ఎన్నో గ్రహాల వల్ల శుభం కలుగుతుంది.. ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు తమ రాశి గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో భాగంగా జనవరి 17 2023న శనీశ్వరుడు ప్రారంభ దశలో కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే సూర్యుడు బుధుడు, శుక్ర గ్రహాలు సంచారం కూడా ఈ నెలలో జరుగుతున్నాయి… అయితే 2023 సంవత్సరంలో ఏర్పడిన విపరీత రాజయోగం నుండి ఎవరు ఎక్కువ లాభాలు పొందుతారో తెలుసుకుందాం…

విపరీత రాజయోగం ఏ విధంగా ఏర్పడబోతుందంటే:  విపరీత రాజయోగం ప్రాముఖ్యత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పరీత రాజయోగం పేరుకి తగినట్లుగా చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఉత్తర కాల మృతుం ప్రకారం ఆరు, ఎనిమిది ,12 గ్రహాల అధిపతులు కలిస్తే విపరీత రాజయోగం పడుతుంది.. విపరీత రాజయోగ ఫలాలు ; జ్యోతిష్య శాస్త్రంలో విపరీత రాజయోగం చాలా సుప్రజంగా ఉండబోతుంది. స్థానిక జాతకంలో రాజయోగం విపరీత రాజయోగం ప్రభావం మూలంగా ఆ వ్యక్తి తన జీవితంలో విజయాన్ని పొందుతుంటారు. క్రమశిక్షణతో కష్టపడి ఎవరైతే పని చేస్తారో వారికి విజయం దక్కుతుంది. ఎవరి జాతకంలో విపరీత రాజయోగం ఉంటుందో ఆ మనిషి ఆరు, ఎనిమిది 12 భావాదిపతుల దశ అంతర్దశలో ఉద్యోగంలో ఉన్నతి మంచి పలుకుబడి సంపాదిస్తారు… ఈ సంవత్సరంలో విపరీత రాజయోగం ఏర్పడిన ఎవరికి లాభం ఉంటుందంటే..

there will be an extreme Raja Yoga 2023 for these three zodiac signs

there will be an extreme Raja Yoga 2023 for these three zodiac signs

ధనుస్సు రాశి వారికి : ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అత్యంత లాభాలు వస్తాయి. ఎందుకనగా ఈ సంవత్సరం శని అర్థ శతకం కాలం ముగుస్తుంది. ఈ రాశి వారికి ఈ పరీత రాజయోగం పడుతుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనుల్లో విజయాన్ని పొందుతారు. ధన లాభాల కోసం ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా పొందుతారు.

తులారాశి వారు : ఈ తులా రాశి వారు 2023 సంవత్సరంలో ఏర్పడిన ఈ పరీత రాజయోగ శుభ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశి వారికి ఎదురుగా ఐదవ ఇంట్లో రాజయోగం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు వ్యాపారం, వృత్తి పురోగతిని సాధిస్తారు. మంచి స్టేజ్ కు చేరుకుంటారు.

వృషభ రాశి వారు : ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు, శుక్రుడు స్థానికులకు భౌతిక సుఖాలను విలాసాలను అందించే గ్రహంగా చెప్పబడింది. జనవరి 17 2023న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పరీత రాజయోగం పడుతుంది. ఈ రాజయోగం వృషభ రాశి వారికి లాభదాయకంగా మారబోతుంది..

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది