Lanke Bindelu : మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి అనడానికి సంకేతాలు ఇవే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lanke Bindelu : మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి అనడానికి సంకేతాలు ఇవే…!!

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,9:00 pm

Lanke Bindelu : లంక బిందెలు అనేది నిజంగా ఉన్నాయా..? అలాగే ఈ లంకె బిందెలకి నాగబంధం వేస్తారా..? ఒకవేళ వేసినట్లయితే మొదట వీటిని ఎవరు వేశారు…? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం… పూర్వకాలం బ్యాంకులో ఏమీ లేవు. అలాగే పూర్వకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మోరీలు అనేవి ఉండేవి. మోరీలు అంటే బంగారంతో చేసిన నాణ్యాలు అలాగే వెండి రూపాయలు ఉన్నాయి. అలాగే పూర్వంలో బందిపోట్లు ఎక్కువగా ఉండేవారు. బందిపోట్లు దోపిడీకి పాల్పడేవారు. దీనితో పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెండి బంగారు నాణ్యాలు కాసులు ఆభరణాలు అన్ని రెండు ఇత్తడి బిందెలో వేసి వాటిపైన గుడ్డను కట్టారు. ఎవరికి తెలియకుండా పెరట్లో లేదా ఇంట్లో గొయ్యి తవ్వి అందులో పెట్టేవారు. అలాగే పూర్వకాలంలో హాస్పిటల్స్ కూడా ఉండేవి కావు.

అలాంటి సమయంలో పక్షవాతం వచ్చి నోరూ కాళ్లు చేతులు పడిపోయి చనిపోయేవారు.దానితో లంక బిందెలు ఎక్కడున్నాయో ఎవరికి తెలిసేది కాదు. కొంతకాలం తర్వాత మీరు స్థలాన్ని వేరొకరు విక్రయించేవారు. వారు తవ్వకాలు జరిపినప్పుడు ఈ లంకె బిందెలు బయటపడ్డాయి. ఇక నాగబంధం విషయానికి వస్తే స్వతంత్రం రాకముందు రాజ్యాలను పరిపాలించే రాజులకు అత్యధికమైన సంపద ఉండేది. బ్రిటిష్ వారు వచ్చి ఆ సంపదను దోచుకు వెళ్లేవారు అయితే ఈ విషయాలను గ్రహించిన రాజులు దేవాలయాలలో సంపాదన భద్రపరిచి దానికి నాగబంధం వేశారు. అలాగే చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు దాచిన నిధి ఇంకా బయటికి రాలేదు. దాని గురించి బ్రిటిష్ వారు చాలా పాటుపడ్డారు. కానీ అది దొరకలేదు. అలాగే నిధి కోసం చాలామంది వెతికిన దొరకలేదు. అయితే అటువంటి నిధి నేటి కాలంలో కూడా ఉంది.

ఉదాహరణగా చూసుకున్నట్లయితే 2015లో శ్రీశైలంలో అపారమైన నిధులు ఉన్నాయి. అధికారులు అక్కడ తవ్వుతున్న సమయంలో ఒక మహా సర్పం వచ్చింది. అంటే శ్రీశైలంలో నిధుల దగ్గర నాగబంధం వేయబడింది. దానిని ఎవ్వరూ తీయడం కుదరదు కేవలం అర్హత కలిగిన వాడు ఎవరైతే వస్తారు వారిని చూసి సర్పం వెళ్ళిపోతుంది. సర్ప బంధం చేసిన పాముకి వేల సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఏదైనా సంపదని దాచి పెట్టినప్పుడు దానిని వేరే వారు తీసుకోకుండా నాగబంధం వేస్తారు. ఒకవేళ వేరొకరు ఆ సంపదను దోచుకోవాలి. ఆ లంకె బిందెలు ఉన్నచోట తవ్వితే నాగపాము బయటికి వస్తుంది. ఇది పురాణాలలోనే కాకుండా నేటి కాలంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కాబట్టి నాగ బంధానికి చాలా విశేషం ఉంది. అలాగే ఎక్కడో ఒక చోట లంకె బిందెలు దొరుకుతాయి. నాగబంధం ఉండేది అనడం నూటికి నూరు శాతం నిజం. లంక బిందెలు అనేవి పూర్వికులు దాచి ఉంచిన సంపద.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది