Zodiac Signs : ఈ నెల 31 తర్వాత నుండి ఈ రాశుల వారికీ పట్టనున్న అదృష్టం… కోటీశ్వరులవడం ఖాయం….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఈ నెల 31 తర్వాత నుండి ఈ రాశుల వారికీ పట్టనున్న అదృష్టం… కోటీశ్వరులవడం ఖాయం….!

Zodiac Signs : దీపావళి పండుగ అక్టోబర్ 31వ తేదీన జరుపుకోబోతున్నాము. అయితే ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించుకొని సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు నరకాసుర వదకు గుర్తుగా టపాసులు కాల్చుకుంటూ సంబరాలను చేస్తారు. ఇక ఈ పండుగ రోజు కొన్ని గ్రహాలు తిరోగమనం చెందబోతున్నాయి. దీనివలన కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది. అయితే దీపావళికి ముందే శని […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఈ నెల 31 తర్వాత నుండి ఈ రాశుల వారికీ పట్టనున్న అదృష్టం... కోటీశ్వరులవడం ఖాయం....!

Zodiac Signs : దీపావళి పండుగ అక్టోబర్ 31వ తేదీన జరుపుకోబోతున్నాము. అయితే ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించుకొని సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు నరకాసుర వదకు గుర్తుగా టపాసులు కాల్చుకుంటూ సంబరాలను చేస్తారు. ఇక ఈ పండుగ రోజు కొన్ని గ్రహాలు తిరోగమనం చెందబోతున్నాయి. దీనివలన కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది. అయితే దీపావళికి ముందే శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. అదే సమయంలో వృషభ రాశిలో బృహస్పతి తిరోగమనం చేయడం వలన ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Zodiac Signs : మేష రాశి

శని మరియు బృహస్పతి తిరోగమన కారణంగా మేష రాశి వారికి దీపావళి పండుగ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయాని కొస్తే ఉద్యోగంలో అనేక లాభాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు ఉండడంతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు వారి కోరికలు నెరవేరడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. మేష రాశి జాతకుల అనారోగ్య సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి.

Zodiac Signs వృషభ రాశి

దీపావళి పండుగ గురించి వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో నీలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృషభ రాశి జాతకుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక వృషభ రాశి వారి దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. దీపావళి పండుగ రోజున వీరు ఏ పనులు మొదలుపెట్టి అందులో విజయాలను సాధిస్తారు.

Zodiac Signs ఈ నెల 31 తర్వాత నుండి ఈ రాశుల వారికీ పట్టనున్న అదృష్టం కోటీశ్వరులవడం ఖాయం

Zodiac Signs : ఈ నెల 31 తర్వాత నుండి ఈ రాశుల వారికీ పట్టనున్న అదృష్టం… కోటీశ్వరులవడం ఖాయం….!

కుంభరాశి : శని మరియు బృహస్పతి తిరోగమన కారణంగా దీపావళి పండుగ నుంచి కుంభ రాశి వారికి ఊహించని రీతిలో ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలోని సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే కుంభరాశి జాతకుల పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే కుంభరాశి జాతకులకు అదృష్టం తోడవడంతో వీరు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది