Zodiac Signs : దీపావళి పండుగ అక్టోబర్ 31వ తేదీన జరుపుకోబోతున్నాము. అయితే ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించుకొని సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు నరకాసుర వదకు గుర్తుగా టపాసులు కాల్చుకుంటూ సంబరాలను చేస్తారు. ఇక ఈ పండుగ రోజు కొన్ని గ్రహాలు తిరోగమనం చెందబోతున్నాయి. దీనివలన కొన్ని రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగడంతో పాటు అదృష్టం కలిసి వస్తుంది. అయితే దీపావళికి ముందే శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. అదే సమయంలో వృషభ రాశిలో బృహస్పతి తిరోగమనం చేయడం వలన ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుంది..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…
శని మరియు బృహస్పతి తిరోగమన కారణంగా మేష రాశి వారికి దీపావళి పండుగ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆకస్మిత ధన లాభం ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయాని కొస్తే ఉద్యోగంలో అనేక లాభాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు ఉండడంతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు వారి కోరికలు నెరవేరడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. మేష రాశి జాతకుల అనారోగ్య సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి.
దీపావళి పండుగ గురించి వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో నీలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి. అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృషభ రాశి జాతకుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక వృషభ రాశి వారి దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. దీపావళి పండుగ రోజున వీరు ఏ పనులు మొదలుపెట్టి అందులో విజయాలను సాధిస్తారు.
కుంభరాశి : శని మరియు బృహస్పతి తిరోగమన కారణంగా దీపావళి పండుగ నుంచి కుంభ రాశి వారికి ఊహించని రీతిలో ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలోని సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే కుంభరాశి జాతకుల పెద్దల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే కుంభరాశి జాతకులకు అదృష్టం తోడవడంతో వీరు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.