Saneswara : నవంబర్ 15వ తేదీన న్యాయదేవుడైన శనీశ్వరుడు తిరోగమన దశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. అయితే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాలకి ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇక మకర రాశిలో శని సంచారం చేస్తుండగా ప్రస్తుతం ఈనెల 15వ తేదీన సాధారణ స్థితికి రావడం వలన కొన్ని రాశుల వారికి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఏ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం….
వృషభ రాశి జాతకులు శని దేవుడు అనుగ్రహం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు. ఇక నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టిన అందులో లాభాలను అందుకుంటారు. ఇక జీవిత భాగస్వామితో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి.
శనీశ్వరుని అనుగ్రహంతో ధనస్సు రాశి వారికి ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే వీరి పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారు గతంలో చేసిన పొదుపు నుంచి రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి అదృష్టం తోడవడం వలన చేసిన పనులు విజయం సాధిస్తారు.
మేష రాశి వారికి శనీశ్వరుడి అనుగ్రహం వలన మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని గ్రహం కదలికలు వీరికి వరం లాంటివి. అయితే వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు మేషరాశి జాతకులకు గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి.
కన్యారాశి : శనీశ్వరుని అనుగ్రహం వలన కన్య రాశి జాతకులకు అదృష్టం పట్టబోతుంది. కన్య రాశి వారు వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయం. దీని వలన భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు వారు చేసే నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. కన్యరాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు నుండి బయటపడడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
Bharat Brand : అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం 2వ దశ గోధుమ పిండి…
Dry Apricots : మన ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో ఆప్రికాట్…
Ration Card : తెలంగాణలోని Telangana రేషన్ కార్డు లబ్ధిదారులకు రేవంత్ Revanth reddy Govt సర్కార్ శుభవార్త చెప్పింది.…
Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ…
Business Idea : ఇటీవలి సంవత్సరాలలో సిమెంట్ ఇటుకల వ్యాపారం సానుకూల ఫలితాలను సాధిస్తుంది. సిమెంట్ ఇటుకలు పెరుగుతున్న గ్రీన్…
DRDOలో జె.ఆర్.ఎఫ్ పోస్ట్ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. నెలకు 37000 వరకు స్టైఫెండ్ తో ఈ జాబ్స్ ఇస్తున్నారు. భారత…
God Rings : నేటి ఆధునిక కాలంలో చాలామంది మెడలో వేసుకునే హారాలకు చైన్స్ కి నెక్లెస్ లకి మరియు…
Ind VS Sa : నేడు జొహానెస్‌బర్గ్ వేదికగా ఇండియా India వర్సెస్ సౌతాఫ్రికా South Africa ఆఖరి టీ…
This website uses cookies.