Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అయితే రాశులతో పాటుగా గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా సంచరిస్తాయి. గ్రహాలు నక్షత్రాలు సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. Zodiac Signs జేష్ఠ నక్షత్రంలో శుక్రుడు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు త్వరలో తన రాశిని మార్చుకోనున్నాడు. అలాగే రాశి […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు...ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అయితే రాశులతో పాటుగా గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా సంచరిస్తాయి. గ్రహాలు నక్షత్రాలు సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి.

Zodiac Signs జేష్ఠ నక్షత్రంలో శుక్రుడు

విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు త్వరలో తన రాశిని మార్చుకోనున్నాడు. అలాగే రాశి పరివర్తన కంటే ముందుగా శుక్రుడి నక్షత్ర పరివర్తన జరుగుతుంది. అదేవిధంగా ధన త్రయోదశికిి ముందుగానే శుక్రుడు జేష్ట నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1గంటకు శుక్రుడు జేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు.

Zodiac Signs మూడు రాశుల వారికి శుభం

ఇలా శుక్రుడు నవంబర్ 7వ తేదీ వరకు జేష్ట నక్షత్రంలోని సంచరిస్తాడు. నక్షత్ర పరివర్తన మరియు శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా మూడు రాశుల వారికి శుభాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సింహరాశి : శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశి వారికి మంచి విజయాలు చేకూరుతాయి. కెరియర్లో పురోగతి ఉంటుంది. అలాగే ఆర్థికంగా బలపడతారు. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఈ సమయంలో సింహరాశి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

కన్యారాశి : కన్యా రాశి వారికి ధన త్రయోదశి కంటే ముందుగానే శుక్రుడి నక్షత్ర పరివర్తన కారణంగా వీరికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ధనం రెట్టింపు అవుతుంది. అలాగే నూతన ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు.

Zodiac Signs జేష్ట నక్షత్రం లోకి శుక్రుడుఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ

Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!

మకర రాశి : ధన త్రయోదశి ఈ ముందుగానే శుక్రుడు నక్షత్ర పరివర్తన కారణంగా మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మకర రాశి వారు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగాల కోసం చూసేవారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది