Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ రాశుల వారికి కొన్ని విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజు అయిన సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే నవంబర్ 16వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. Zodiac Signs : నేడే సూర్య సంచారం నవంబర్ 16వ తేదీన ఉదయం 7:41 నిమిషములకు సూర్య సంచారం జరిగింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 November 2024,7:59 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ రాశుల వారికి కొన్ని విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజు అయిన సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే నవంబర్ 16వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

Zodiac Signs : నేడే సూర్య సంచారం

నవంబర్ 16వ తేదీన ఉదయం 7:41 నిమిషములకు సూర్య సంచారం జరిగింది. ఇలా సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం కారణంగా ప్రయోజనాలను పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…..

వృషభ రాశి  : వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అకస్మిత ధన లాభాలను పొందుతారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

కర్కాటక రాశి : సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం వలన కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా ఆకస్మిత ధన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి జాతకుల విద్యార్థులకు ఇది మంచి సమయం. అలాగే వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.

మకర రాశి : వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన విషయాలలో శుభవార్తలను వింటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి. అలాగే నూతన వర్తక వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

కుంభరాశి : సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన కుంభ రాశి వారి జాతకం మారిపోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే సమయం ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా కుంభ రాశి జాతకులకు అదృష్టం తోడవడంతో జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి.

Zodiac Signs సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

వృశ్చిక రాశి : వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలను ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక విద్యార్థుల విషయానికొస్తే పోటి పరీక్షలలో రాణిస్తారు. ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్య సంచారం కారణంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది