Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ రాశుల వారికి కొన్ని విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజు అయిన సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే నవంబర్ 16వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
నవంబర్ 16వ తేదీన ఉదయం 7:41 నిమిషములకు సూర్య సంచారం జరిగింది. ఇలా సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం కారణంగా ప్రయోజనాలను పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…..
వృషభ రాశి : వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అకస్మిత ధన లాభాలను పొందుతారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
కర్కాటక రాశి : సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం వలన కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా ఆకస్మిత ధన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి జాతకుల విద్యార్థులకు ఇది మంచి సమయం. అలాగే వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.
మకర రాశి : వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన విషయాలలో శుభవార్తలను వింటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి. అలాగే నూతన వర్తక వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.
కుంభరాశి : సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన కుంభ రాశి వారి జాతకం మారిపోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే సమయం ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుంది. అదేవిధంగా కుంభ రాశి జాతకులకు అదృష్టం తోడవడంతో జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి.
Zodiac Signs : సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!
వృశ్చిక రాశి : వృశ్చిక రాశిలో సూర్యుడి సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. అలాగే వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలను ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక విద్యార్థుల విషయానికొస్తే పోటి పరీక్షలలో రాణిస్తారు. ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్య సంచారం కారణంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.