Zodiac Signs : అక్టోబర్ మొదటి వారంలో బుధాదిత్య రాజయోగం…ఈ రాశుల వారికి అఖండ ధన లాభం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : అక్టోబర్ మొదటి వారంలో బుధాదిత్య రాజయోగం…ఈ రాశుల వారికి అఖండ ధన లాభం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో సూర్యుడు బుధుడు సంచరించడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ వారం శుభప్రదంగా మరియు శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు అత్యధిక లాభాలను పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం… Zodiac Signs తులారాశి బుధాదిత్య రాజయోగం కారణంగా తులారాశి వారు శుభవార్తలు వింటారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : అక్టోబర్ మొదటి వారంలో బుధాదిత్య రాజయోగం...ఈ రాశుల వారికి అఖండ ధన లాభం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో సూర్యుడు బుధుడు సంచరించడం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ వారం శుభప్రదంగా మరియు శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. అయితే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు అత్యధిక లాభాలను పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs తులారాశి

బుధాదిత్య రాజయోగం కారణంగా తులారాశి వారు శుభవార్తలు వింటారు. అలాగే ఈ సమయంలో ఏ పనులు మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. అలాగే భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. తులారాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Zodiac Signs మీనరాశి

బుధాదిపత్యా రాజయోగం కారణంగా మీన రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. అలాగే నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

Zodiac Signs అక్టోబర్ మొదటి వారంలో బుధాదిత్య రాజయోగంఈ రాశుల వారికి అఖండ ధన లాభం

Zodiac Signs : అక్టోబర్ మొదటి వారంలో బుధాదిత్య రాజయోగం…ఈ రాశుల వారికి అఖండ ధన లాభం…!

కర్కాటక రాశి

ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. అలాగే ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ప్రణాళికల ద్వారా లాభాలను అందుకుంటారు.

 

సింహరాశి

సింహరాశి వారు ఈ సమయంలో భూములు భవనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి జాతకులకు రాజకీయ పదవులు లభిస్తాయి. అదేవిధంగా స్థిరాస్తి వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది