Shani : నవగ్రహాలలో శని దేవున్ని కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడిగా కొలుస్తారు. అందుకే గ్రహాలలో అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన గ్రహంగా శనీశ్వరుడుని పరిగణించడం జరిగింది. అంతేకాక నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ఇదే. అందుకే శనీశ్వరుడు ఏదైనా ఒక రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లపాటు సంచరిస్తాడు. అయితే ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఛత్ పూజ అనంతరం శనీశ్వరుడు కుంభరాశిలోకి అడుగు పెడతాడు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ప్రత్యక్ష తిరోగమన కదలికలను బట్టి వాటి ప్రాముఖ్యతను పరిగణించడం జరుగుతుంది. అయితే అన్ని గ్రహాలు కూడా ఒక నిర్దిష్ట కాలం పాటు ప్రత్యక్షంగా లేదా తీరోగమణంలో కదులుతూ ఉంటాయి. దీంతో వివిధ రాశుల వారిపై దీని ప్రభావం పడుతుంది.
అయితే ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఇదేవిధంగా ప్రయాణిస్తూ నేరుగా ఛత్ పండుగ తర్వాత అంటే నవంబర్ 15 సాయంత్రం 5:09 నిమిషాలకు కుంభరాశిలోకి అడుగు పెడతాడు. దీంతో దీని ప్రభావం మొత్తం 12రాశుల వారిపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో కొన్ని రాశుల వారికి ఇది శుభప్రదంగా కూడా మారనుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వృషభ రాశి : శనీశ్వరుడి గమనంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలను అర్జిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహ అవకాశాలు ఏర్పడతాయి. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారు.
కన్య రాశి : శనీశ్వరుడి కదలికలలో మార్పుల కారణంగా కన్య రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ మద్దతుతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
తులారాశి : కుంభరాశిలో శని సంచారం వలన తులా రాశి జాతకులు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వృత్తి మరియు వ్యాపారంగంలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు.
కుంభరాశి : శనిసంచారం కారణంగా కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు.
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు అనే విషయం…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు భజన చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో చంద్రబాబుని విమర్శించన వాళ్లు…
YS Jagan : ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఈ సమావేశాలపై అందరి దృష్టి…
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…
KTR : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
This website uses cookies.