Blessings Of Saturn : శని అనుగ్రహంతో ఈ రాశుల వారికి ధనయోగం
Blessings Of Saturn : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాశులుంటాయి. ఆ రాశులు కలిగిన వ్యక్తులపై ఆయన ఎల్లప్పుడు అనుగ్రహంగా ఉంటాడు. వారి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే తిరుగుండదని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఏలిననాటి శని ప్రభావం అనుభవించాలి. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. వీటితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అందించే న్యాయ దేవుడైన శనివల్ల లాభపడే రాశుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Blessings Of Saturn : శని అనుగ్రహంతో ఈ రాశుల వారికి ధనయోగం
ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. దీనివల్ల వీరు అపార లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. శని దేవుడి ప్రభావం వల్ల తులారాశి వారు అధిక ధనం పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడు. ఆయన అనుగ్రహంతో డబ్బులు వచ్చేలా శని దేవుడు చూస్తాడు.
కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. ఎదుటివారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కావునా మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
శని దేవుడికి ఈ రాశి అంటే ఎంతో ఇష్టం. మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి వీరు బయటపడేలా చూస్తాడు. శనిదేవుడి అనుగ్రహం వల్ల వీరు అనేకరకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
వీరికి శనిదేవుడి దయవల్ల అనంతమైన ధనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు ఈ సమయంలో పెడితే శని, శుక్రుడి మద్దతు లభిస్తుంది.
Gular Indian Fig : ప్రస్తుత కాలంలో ప్రజలు ఈ పండుని తేలిగ్గా తీసుకొనిస్తున్నారు.పురుగులు ఉంటాయి అని చెప్పి తినడమే…
Chandrababu : తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ…
Amazing Health Benefits : ప్రస్తుతం ఎండలు మండాల్సిన సమయంలో, kasivinda plant వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వర్షాకాలంలా ఉంది.…
ISRO-ICRB Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ISRO-ICRB) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల కోసం…
Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది…
Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…
This website uses cookies.