This is what will happen after the solar eclipse on October 14.
Solar Eclipse : కరోణ నుంచి మొదలుకొని రాబోయే యుద్ధ వాతావరణం గురించి ప్రపంచాన్ని హడలు ఎత్తించబోతున్నటువంటి విపత్తుల గురించి ఎన్నో అంశాలని ముందుగానే ఊహించి చెప్పినటువంటి బాల మేధావి అభిజ్ఞానం. ఇప్పుడు మరొక బాంబు పేల్చారు. అక్టోబర్ 14 నుంచి ఈ ప్రపంచాన్ని మరికొన్ని విభక్తులు ఇబ్బంది పెట్టనున్నాయని అవిజ్ఞానత తెలియజేస్తున్నాడు. ఈ 2023వ సంవత్సరంలోని 14వ తేదీ తరువాత ఎలాంటి విపత్తులు ఈ ప్రపంచాన్ని అడలితించబోతున్నాయో అవిజ్ఞానం ఏం చెప్పారు. ఇప్పటివరకు అభిజ్ఞానత్ చెప్పినటువంటి ఏ ఏ అంశాలు నిజమయ్యాయి.. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో మీరందరూ తెలుసుకోబోతున్నారు. అలాగే కొంతమంది మనుషుల వీక్నెస్ లతో ఆడుకుంటున్నారని మరికొంతమంది చెబుతూ ఉంటారు. ఏదేమైనా కూడా ధనించే పద్ధతులు గాని చెప్పే జోస్యాల తీరు కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు కానీ అసలు జ్యోతిష్యానికి ఎంతో కీలకపాత్రను తెచ్చిపెడుతున్నాయి.
అయితే జ్యోతిష్యులు అందరూ చెప్పేవి నిజమవుతాయ.. అంతే కాదు కొంతమంది చెప్పినటువంటి మాటలు కొంతమంది ఊహించినటువంటి కాలజ్ఞానం ఎంతో నిజమయి మనల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. అలాంటి ఆశ్చర్యాన్ని ఇప్పటివరకు మనం చాలా మందిని చూశాం.. మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆయన ఎన్నో అంశాలని కాలజ్ఞానం రూపం లో పొందుపరిచారు. భవిష్యత్తులో ఏమేం జరుగుతాయో.. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితమే రాసి ఉంచారు. ఆయన తెలియజేసినటువంటి ఎన్నో అంశాలు నిజమయ్యాయి. ఎటువంటి విపత్తు ఈ ప్రపంచాన్ని కదిలించిన ఎలాంటి అనారోగ్య సమస్య ఈ ప్రపంచాన్ని వేధించిన దానికి సంబంధించినటువంటి మూలం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కచ్చితంగా దొరుకుతుంది.
This is what will happen after the solar eclipse on October 14.
మనల్ని ఆశ్చర్యపరుచ్తోంది. బ్రహ్మంగారి చెప్పినటువంటి కాలజ్ఞాన విధంగానే మరొక జ్యోతిష్కుడు ఒక సూపర్ కిడ్ అని చెప్పొచ్చు. అభిజ్ఞానత ఇతను కూడా చాలా చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని నాడి పట్టాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. ప్రపంచంలో జరగబోయే అంశాల గురించి ఆయన చెప్పిన జోస్యాలు ఇప్పటివరకు అనేక నిజం అవుతూనే ఉన్నాయి. ఈ అభిజ్ఞానం కర్ణాటకలోని మైసూర్లో పుట్టాడు. వయసు పరంగా చూస్తే ఇప్పుడు కచ్చితంగా పదహారేళ్లుండే ఉంటాయి.ఇతను వరుసగా విషాదంతాలు వెంటాడుతాయని చెప్పారు. ఇప్పటికే ఇజ్రాయిల్ మీద జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులు గురించి మనం ప్రతి రోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నా ఇలాంటి ఉగ్రవాదులు మరిన్ని ప్రపంచంలో జరగబోతున్నాయని ఇప్పుడు అభిజ్ఞాన తెలియజేస్తున్నాను.
దీనికి తోడు సునామీలు, వరదలు, భూకంపా లాంటి విపత్తులు కూడా మనల్ని చుట్టుముట్టబోతున్నాయని చెప్తున్నారు. ప్రపంచ దేశాలు అన్నిటిని కుదిపేస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ తరువాత ప్రపంచ రాజకీయాల్లో కూడా భారీగా మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరు ఊహించని ఎవరు అనుకోని సంఘటనలు జరుగుతాయని అవిజ్ఞానం తెలియజేశారు. ఇజ్రాయిల్ దాడులు గురించి తెలిసిందే ఈ నేపథ్యంలో అభిజ్ఞానంగా చెప్పినటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎలాంటి గ్రహగతులు కారణంగా ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగాయి. అలాంటి గ్రహగతులే ప్రస్తుతం ఉన్నాయని అలాంటి విపత్కర పరిస్థితి మళ్లీ సంభవిస్తాయని తెలియజేస్తున్నారు. భారతదేశ పై కూడా ఉంటుందని అభిజ్ఞానంగా తెలియజేశారు. ప్రకృతి విపత్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయని అతను తెలియజేశారు.
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
This website uses cookies.