Home » Devotional » This Year They Have Trikadasa Yoga Due To Combination Of Shani And Budha
Devotional

Shani : ఈ సంవత్సరం వీరికి శని, బుద్ధుల కలయిక వల్ల త్రికాదశయోగం.. కుంభవృష్టిగా ధనం…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 22, 2025, 6:00 am
Advertisement

Shani  : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాష్ట్రంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు ద్వాదశ రాశుల వారికి ప్రభావితం చేస్తాయి. అయితే కొన్ని గ్రహాలు కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తే కొన్ని రాశుల పైన సానుకూల ఫలితాలను చూపిస్తాయి. అయితే శనిబుదుల కలయిక వల్ల త్రికాల యోగం వలన ఈ రాశులకి కుంభవృష్టిగా ధనము రాబోతుంది. బుధ శని గ్రహాల కలయికతో త్రికాదశ యోగం : శని బుధ గ్రహాల కలయికతో త్రికాదశయోగం ప్రధానగ్రహాలు తమ రాశులను మాత్రమే కాదు నక్షత్రాలను కూడా మార్చుకుంటాయి. అనేక శుభ ఫలితాలు, యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. అయితే ఫిబ్రవరి నెలలో రెండు ప్రధాన గ్రహాలు అయిన బుధుడు శని సంయోగం జరుగుతుంది. అయితే శని ఇప్పటికి కూడా కుంభరాశిలోనే ఉన్నాడు. ఫిబ్రవరి 11న శని ఉన్న కుంభ రాశిలోకి బుధుడు కూడా ప్రవేశించాడు. కెన్ యు ద గ్రహాల కలయిక దశ యోగాన్ని ఏర్పరచబోతుంది.

Advertisement

Shani : ఈ సంవత్సరం వీరికి శని, బుద్ధుల కలయిక వల్ల త్రికాదశయోగం.. కుంభవృష్టిగా ధనం…?

Shani  మేష రాశి

మేషరాశి ఏ బుధుడు మరియు శని కలయిక అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మేషరాశిలో 11వ ఇంట్లో బుధ శని గ్రహాలు కలయిక జరగడం మేషరాశి జాతకులు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

మిధున రాశి : శని, బుధ గ్రహాల కలయిక మిధున రాశి పై సానుకూల ప్రభావాలను చూపుతాయి. ఈ సంయోగం మిధున రాశిలో తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. మిధున రాశి వారికి పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఇంట్లో వచ్చే అవకాశం కూడా వీరికి ఎక్కువగానే ఉంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఏ బుదన శని గ్రహాలు కలయిక సనుకుల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో మంచి ఉద్యోగాలను పొందుతారు. పూర్వీకులకు ఆస్తి వివాదాలు కోర్టు కేసుల తీర్పు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ సమయం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది.

Advertisement

కుంభరాశి : శని మరియు బుధ గ్రహాల కలయిక కుంభ రాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సమయంలో కుంభ రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. కుంభ రాశి వారికి నూతన ఆదాయ వనరులు ఈ సమయంలో కనిపిస్తాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి