Zodiac Sign : మంచి రోజులు రావాలంటే ఇంకా 3డే మూడు నెలలు… తర్వాత మీకు తిరుగే లేదు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sign : మంచి రోజులు రావాలంటే ఇంకా 3డే మూడు నెలలు… తర్వాత మీకు తిరుగే లేదు..?

 Authored By ramu | The Telugu News | Updated on :19 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Sign : మంచి రోజులు రావాలంటే ఇంకా 3డే మూడు నెలలు... తర్వాత మీకు తిరుగే లేదు..?

Zodiac Sign : నవగ్రహాలలో దేవతలకు గురువు అయిన బృహస్పతి , తన స్థానాన్ని Zodiac Sign ఏడాదికి ఒకసారి మార్చుకుంటాడు. ఈ బృహస్పతి యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ సంవత్సరం మే నెలలో గురుడు వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురుని యొక్క రాక వలన ఆధ్యాత్మికత,సంతానం,వివాహం, సంపద,శ్రేయస్సు కారకుడైన గురుడు తన స్థానాన్ని మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం కలగబోతుంది. సంవత్సరములో మిధున రాశిలో సంచరించే బృహస్పతి దయవల్ల ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.

Zodiac Sign మంచి రోజులు రావాలంటే ఇంకా 3డే మూడు నెలలు తర్వాత మీకు తిరుగే లేదు

Zodiac Sign : మంచి రోజులు రావాలంటే ఇంకా 3డే మూడు నెలలు… తర్వాత మీకు తిరుగే లేదు..?

Zodiac Sign మిధున రాశి

మిధున రాశి వారికి ఏ బృహస్పతి యొక్క రాక వలన ఏ పని చేపట్టిన అన్నింట విజయాలు. నూతన ప్రాజెక్టులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం వీరికి ప్రత్యేకంగా నిలిచిపోగలదు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే టైం వచ్చింది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగటమే కాదు ఇతరుల వద్ద గౌరవం దక్కుతుంది. వారసులు గొప్ప గొప్ప ఆర్డర్లను అందుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దలని సలహా తీసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు బృహస్పతిని కూడా పూజించాలి.

Zodiac Sign మేష రాశి

మేష రాశి జాతకులు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఎప్పటినుంచో విదేశానికి వెళ్లాలని అనుకునే వారికి ఈ సంవత్సరం కోరిక నెరవేరునుంది. ఇప్పటికే విదేశాలలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ మేష రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటే మంచిది. మార్గాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా నెమ్మదిగా వెళ్లడం చాలా ఉత్తమం. వైవాహిక జీవితములో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

Zodiac Sign సింహరాశి

సింహ రాశి వారికి ఏ వృత్తి పరంగాను,వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను అన్ని మంచి ప్రయోజనాలను పొందుతారు. చేసే చోట్ల వేతనాలు పెరగడమే కాదు కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు ఉన్నవారికి అంత అనుకూలంగా మారుతుంది. మీ పిల్లల వల్ల అభివృద్ధి చెందుతారు. పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది, అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. జనరల్ నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ జీవితం మాత్రం ఈ రాశి వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మొత్తానికి బృహస్పతి సంవత్సరములు ఈ రాశుల వారికి అంతా శుభాన్ని కలిగించబోతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది