Zodiac Signs : శనిదేవుని కటాక్షంతో 5 సంవత్సరాల వరకు ఈ రాశుల వారికి రాజ భోగం…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : శనిదేవుని కటాక్షంతో 5 సంవత్సరాల వరకు ఈ రాశుల వారికి రాజ భోగం...!
Zodiac Signs : నవగ్రహాలలో శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. అయితే మంచి పనులు చేసే వారికి మంచి ఫలితాలను మరియు చెడు చేసే వారికి చెడు ఫలితాలను ప్రసాదిస్తాడు. అందుకే ఆయనని న్యాయదేవత అంటారు. నిర్దిష్ట సమయంలో గ్రహాలు రాశులలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఉంటాయి. ఇవి వారి కర్మలపై ఆధారపడి ఉంటాయి. శని దేవుడు నెమ్మదిగా సంచారం చేయడం వలన ప్రస్తుతం తులా రాశిలో ఉన్న శని దేవుడు మరొక రెండు సంవత్సరాలు వరకు ఆ రాశిలోనే సంచరిస్తాడు. అలాగే మిగతా గ్రహాలు 30 రోజులు లేదా 40 రోజులు సంచరిస్తే శని దేవుడు మాత్రం రెండు సంవత్సరాలు సంచరిస్తాడు. 2025 మార్చి 29 తరువాత శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 2027 జూన్ 2వ తేదీ వరకు అందులోనే సంచరిస్తాడు. దీనివల్ల ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Zodiac Signs సింహరాశి
సింహరాశి వారు ఈ సమయంలో ఏ పని ప్రారంభించిన అందులో విజయాలనుు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదనపు ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సింహ రాశి వారికి శని దేవుడి వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి. రాజ భోగాలను అనుభవించే యోగం ఉంది.
Zodiac Signs తులారాశి
తులారాశి వారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వీరికి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. తులారాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి.
మకరరాశి.
మకర రాశి వారికి శని దేవుడి సంచారం వలన కలిసి వస్తుంది. ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజ భోగాలను అనుభవిస్తారు. అయితే మకర రాశి వారు 2027 వరకు వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అలాగే కష్టాలను వీరు సులువుగా అధిగమిస్తారు. అదేవిధంగా ఆర్థికంగా స్థిరపడటంతో మానసికంగా ప్రశాంతతకు లోనవుతారు.