
Today is the most auspicious day of Vijayadashami, just put this one in the bath water
Vijayadashami : విజయదశమి రోజున దసరా పండుగ రోజు కచ్చితంగా స్నానం చేస్తే మీ దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా విజయదశమి ఇంకా దాని వెనుక ఉన్నటువంటి విశిష్టత కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. పురాణాలలో విజయదశమికి విశిష్టత అయినటువంటి స్థానం ఉంది. అంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం కచ్చితంగా ఈ ఒక్కటి వేసుకొని చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోష తొలగిపోతుంది. జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి కచ్చితంగా అపర కుబేరులు అవుతారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం తో పాటు అమ్మవారి కరుణాకటాక్షాలు కూడా మీపై ఎప్పుడు ఉంటాయి. మన హిందూ ధర్మంలో జరుపుకునే నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి దశమినాడు అపరాశతాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు.
విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. అలాగే శమీ వృక్షాన్ని దర్శించుకుని దసరా వేడుకలు ఉత్సాహంగా చేసుకుంటారు. ఆ తరువాత పాలపిట్టను దర్శించుకోవడం కూడా మన హైందవ ధర్మం ఆనవాయితీ నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రత్యేకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కధలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దసరా పండుగ రోజున మీరు ఉదయం సాయంత్రం వేళల్లో స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్క వస్తువును వేసుకొని స్నానం చేస్తే మీ జన్మజన్మల పాపాలు ఇంకా వేధిస్తున్నటువంటి దరిద్రంతో పాటు సకల పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆపరకు కుబేరులు అవుతారు. జీవితంలో ఉన్నత స్థితికి సాధించుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోడానికి కూడా ఈ అవకాశం మీకు విజయవంతంగా సంకల్ప సిద్ధి లభిస్తుంది. అంతేకాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో స్నానం చేసే రోజున అంటే ముఖ్యంగా ఈ దసరా రోజున మాత్రమే ఉదయం సాయంత్రం చేసే స్నానం నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే గనుక చాలా మంచిది.
Today is the most auspicious day of Vijayadashami, just put this one in the bath water
ఈ వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మీకు ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు ఇంకా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కూడా ఎప్పుడు మీ మీద ఉంటాయి. మీరు వేప చెట్టును ఎంతో లక్ష్మీదేవిగా అమ్మవారి రూపంగా మనం భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ వేప చెట్టులో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి.
దాంతోపాటు వేప చెట్టుకు విశిష్టత మైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. కనుక ఇలాంటి దసరా పండుగ రోజున వేప చెట్టుకు ఉన్నటువంటి ఆకుల్ని తీసుకోని వచ్చి స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటు మీకు ఎప్పటినుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు కూడా తొలిగిపోయి మీరు జీవితంలో వృద్ధి చెందుతారు. ఇక ఆర్థిక పరంగా దాంపత్య పరంగా సంతానపరంగా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.