Zodiac Signs : మరి కొద్ది రోజుల్లో బృహస్పతి తిరోగమనం… ఈ రాశిల వారికి అధిక ధన లాభం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 17 September 2024, 12:25 pm
  •  Zodiac Signs : మరి కొద్ది రోజుల్లో బృహస్పతి తిరోగమనం... ఈ రాశిల వారికి అధిక ధన లాభం...!

Zodiac Signs : గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరించే సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం ఉంటుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి వారి కర్మ ఫలితాలను బట్టి చెడు ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 9 వ తేదీన బృహస్పతి తిరోగమనంలో ఉండడం వలన కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs కర్కాటక రాశి

ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపారంలో లాభాలను పొందుతారు. అలాగే వీరికి అదృష్టం తోడవడంతో ఆదాయం రెట్టింపు అవుతుంది.

Zodiac Signs కన్యా రాశి

గురువు సంచారం వలన కన్యా రాశి వారి కోరికలు నెరవేరుతాయి. వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయాలను సాధిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారి జాతకంలో బృహస్పతి బలంగా ఉండడం వలన ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే శత్రువుల నుంచి ప్రమాదం తప్పుతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు. ప్రధానంగా గురువుదైవం ఉండడం వలన వృషభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశిలోనే బృహస్పతి వక్రీకరణ జరగబోతుంది.

మిధున రాశి.

బృహస్పతి కారణంగా మిధున రాశి వారికి ధన వర్షం కురుస్తుంది .వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే చేసే పనిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. విలాసవంతమైన జీవితం వీరి సొంతమవుతుంది. ప్రధానంగా కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగిపోతారు.

Zodiac Signs : మరి కొద్ది రోజుల్లో బృహస్పతి తిరోగమనం... ఈ రాశిల వారికి అధిక ధన లాభం...!

Zodiac Signs : మరి కొద్ది రోజుల్లో బృహస్పతి తిరోగమనం… ఈ రాశిల వారికి అధిక ధన లాభం…!

వృశ్చిక రాశి.

వృశ్చిక రాశి వారికి ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.

ధనస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. భారీ లాభాలను అందుకుంటారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి