Tulasi Plant : హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు కూడా ఒక నిర్దిష్ట దేవునికి లేదా దేవతలకు అంకితం చేయబడింది. శుక్రవారం అంతిమస్త్రీకి అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన రోజు గా బావిస్తారు. శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషిమాత మహాలక్ష్మి దేవి మాత అన్నపూర్ణేశ్వరి దుర్గామాత దేవికి అంకితం చేయబడింది. ఆ రోజున మహిళలు ఆ దేవతలకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని కూడా ఆచరిస్తారు. కొంతమంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. శుక్రవారం తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే శుక్రవారం నాడు చెట్టు కింద మట్టి చిటికెడు తీసి ఇలా చేస్తే కోటీశ్వరులు జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. దానికి మీరు చేయాల్సింది ఉదయం మీరు స్నానాధి కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే శుక్రవారం రోజు కచ్చితంగా తలస్నానం చేయండి.
ఇల్లు శుభ్రం చేసుకోండి. మీ పూజ మందిరం శుభ్రం చేసుకొని దేవుడి పటాలు కూడా శుభ్రం చేసుకుని నైవేద్యాలతో ఆ భగవంతున్ని పూజించండి. లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. అలాగే మీరు హారతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీరు చెట్టు మొదట్లో నుండి కొంచెం చిటికెడు మట్టిని తీయండి. అంటే ఎలాగో తడిచింది కాబట్టి ఆ మట్టి త్వరగా వస్తుందని ఆ మట్టిని తీసి మీరు మీ యొక్క ఎడమ చేతిలో వేసుకోండి. దానిపైన కొంచెం గంధం వేసుకోండి. అలాగే కొంచెం కుంకుమ వేసుకొని దాన్ని కలపండి. అంటే కొంచెం తక్కువగా ఉన్న కానీ ఈ యొక్క గంధం కుంకుమ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి.
ఈ విధంగా మీరు కలుపుకున్న తర్వాత దాన్ని మీ యొక్క నుదుటన బొట్టు లాగా పెట్టుకోండి. అలాగే మీ యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా దాన్ని బొట్టు లాగా పెట్టండి. ఈ విధంగా చేస్తే గనక కచ్చితంగా మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్న అవి కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో మీ కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే అలాగే వారి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎవరెవరికి ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి..
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.