Ugadi Wishes 2025 : హిందూ ప్రజలకు... మీ ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ ఉగాది విషెస్...?
Ugadi Wishes 2025 : ఆది పండుగ అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభం అని అర్థం. పండగ రోజున వ్యవసాయం చేసిన రైతులు కొత్త పంటను ఈరోజు దేవుడికి నైవేద్యంగా ఉండి పెడతారు. కొత్త పంటలు ఇంటికి వచ్చే సందర్భం. నా హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం సంవత్సరం తొలి రోజు. ఈ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున కొత్త ఆలయాలతో. కొత్త సంకల్పాలతో జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ఉగాది పచ్చడిని తయారుచేసి జీవితంలోని ఆరు రుచులను ఆస్వాదిస్తూ.. బంధుమిత్రులతో పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ పండుగ నూతన ఉత్సాహాన్ని..శుభ ఫలితాలను అందిస్తుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం మానవాయితి. కార్యాలు ప్రారంభించేందుకు ఇది అత్యుత్తమైనా సమయం. ఉగాది సందేశం కొత్త ఆరంభాలకు, విజయాల దిశకు అడుగులు వేయడమే, ప్రత్యేకమైన పండుగ రోజు మనం చేసే ప్రతి పని మనకు అంతరంగానందం, సంతృప్తిని అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి తెలుగు వ్యక్తి ఎక్కడున్నా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పండుగ శుభాకాంక్షలు పంచుకుంటారు. మీరు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియాలో అందరికీ హృదయపూర్వక సందేశాలు పంపుతూ సంతోషాన్ని పంచుకోండి. ఇప్పుడు మీకోసం కొన్ని విషెస్ ను షేర్ చేస్తున్నాం.. ఇంట్లో ఏవైనా తీసుకొని వెంటనే మీ ప్రియమైన వారికి షేర్ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలపండి.
Ugadi Wishes 2025 : హిందూ ప్రజలకు… మీ ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ ఉగాది విషెస్…?
-ఈ ఉగాది మీ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతితో నింపాలని, కొత్త సంవత్సరం మీకు విజయాలను సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
– కొత్త సంవత్సరం ఈ జీవితంలో వెలుగులు నింపాలని, ఈరోజు సంతోషంగా గడవాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
. ఉగాది నుంచి మీ జీవితంలో ప్రేమ, ఆనందం,సంతోషం నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
. ఈ ఉగాది మీ కెరీయర్లో కొత్త అవకాశాలు తీసుకురావాలని, మీరు ఆశించిన విజయాలు మీ జీవితంలో సమృద్ధిగా వెల్లివిరియాల అని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది మీ కలలను నెరవేర్చే దారి చూపాలి. ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
. ఈ కొత్త సంవత్సరం ఈ వ్యాపారానికి అభివృద్ధి, సిరిసంపదలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
. ఈ ఉగాది మీకు అదృష్టం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలి. మీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. హ్యాపీ ఉగాది.
. సంవత్సరం మీకు సంతోషకరమైన విజయాలు, ప్రశాంతతతో కూడిన జీవితం కలుగజేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది.
. మీ మార్గదర్శకత్వం మాకు వెలుగునిస్తుంది. ఉగాది మీ జీవితాన్ని ఆరోగ్యం, శాంతి, ఆనందంతో నింపాలి, మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
.మీ జీవితంలో ఎప్పుడూ నవ్వులు వికసించాలి.
. మీసేవ తత్వం ఎంతో మందికి ఆదర్శం.
. కొత్త సంవత్సరం మీకు అన్ని ఆనందాలు, ఇష్టమైన అవకాశాలు కలగజేయాలని కోరుకుంటున్నాము. మీకు, కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
. ఈ ఉగాది మీ ఇంట్లో సంపద, ఆరోగ్యం, ఆనందం ఎక్కడ గా ఉండాలని కోరుకుంటున్నాము.
. కొత్త సంవత్సరం మీకు మరిన్ని అందమైన అనుభవాలు, కొత్త ప్రాంతాలు చూసే అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాము, హ్యాపీ ఉగాది.
. పల్లె అందంగా ఉండాలని, రైతులకు మంచి రోజులు రావాలని, మన అందరం కలిసి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
. ఈ ఉగాది మీకు నూతన శక్తిని, విజయం, ఆటలో కొత్త విజయాలను అందించాలనుకుంటున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
. ఈ ఉగాది కొత్త ఆశయాలు, విజయాలు, సంతోషాన్ని మీ అందరికీ అందించాలి. ప్రతిరోజు ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.