Vastu Impact oF Bathroom : కొందరి ఇంటి మెట్ల కింద బాత్రూం వస్తుంది... ఇది శుభమా, అశుభమా.. వాస్తు ఏం చెబుతుంది...?
Vastu Impact OF Bathroom : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి మెట్ల క్రింద బాత్రూమ్ ని నిర్మించడం శుభప్రదమా,అశుభమా అనే విషయం ఎందరికి తెలుసు. నిజంగా మెట్ల కింద బాత్రూంలో ఏర్పాటు చేయవచ్చా… ఒకవేళ చేస్తే కలిగే వాస్తు ప్రభావాలు ఏమిటి.. మరి వాస్తు శాస్త్రం ఏమంటుందో మనం తెలుసుకుందాం. మెట్ల కింద బాత్ రూమ్ని ఉంచడం అనేది ఒక సర్వసాధారణమైన డిజైన్ గా వస్తుంది. లేని వారికి సంవర్దంగా వినియోగించుకోవడానికి ఇది ఒక చక్కటి మార్గంగా అనిపించినా.. శాస్త్రం ప్రకారం దీనికి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా ఇంటికి మెట్ల కింద బాత్రూం ఏర్పాటు చేస్తే ప్రతికూల ప్రభావాలు లేదా సానుకూల ప్రభావాలు కలుగుతాయా.. దీనికి ఎటువంటి పరిష్కారాన్ని ఇచ్చారు పూర్తిగా తెలుసుకుందాం.
Vastu Impact oF Bathroom : కొందరి ఇంటి మెట్ల కింద బాత్రూం వస్తుంది… ఇది శుభమా, అశుభమా.. వాస్తు ఏం చెబుతుంది…?
ఒక రకంగా చెప్పాలంటే మెట్ల కింద బాత్రూం ఉండటం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సానుకూల ప్రతికూల ఫలితాలను కలిగి ఉంటుంది. ఇది ఇంట్లోనే శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. కొద్ది స్థలము ఉన్నవారు లేదా చిన్న ఇల్లు ఉన్నవారికి మెట్ల కింద బాత్రూం నిర్మించడం సర్వసాధారణం. అయితే, మెట్ల కింద బాత్రూమ్ ని నిర్మించినప్పుడు అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. పట్టణ ప్రాంతాలలో లేదా కాంప్లెక్స్ డిజైన్లలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధాన నివారణ స్థలం నుండి కొంత దూరంగా ఉండటం వల్ల మెట్ల కింద బాత్రూం కొంతవరకు ప్రైవసీని కూడా అందిస్తుంది. సేమ్ ఎట్లా కింద బాత్రూం ఏర్పాటు చేస్తే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రతికూల ప్రవాలను చూపుతుంది.
వాస్తు ప్రకారం, మెట్లు బరువు మరియు ఒత్తిడి సూచిస్తాయి. మెట్ల కింద బాత్రూం ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రతికూల శక్తి సృష్టించవచ్చని నమ్ముతారు. ఇలా నిర్మించటం వల్ల ఆ ఇంట్లో నివసించే వారికి ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు.
ఆర్థిక సమస్యలు : కొన్నిసార్లు మెట్ల కింద బాత్రూం ఏర్పరిస్తే ఇంట్లో ఆర్థిక అస్థిరతా లేదా సంపద కోల్పోవడం కూడా జరగవచ్చు. ఇంట్లో ధన ప్రవాహానికి ఆటంకం కలిగించినట్లే అని కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఆరోగ్య సమస్యలు : వాష్రూమ్స్ ని మెట్ల కింద నిర్మిస్తే, ఆ ఇంట్లో నివసించే వారికి కీళ్ల నొప్పులు,మోకాళ్ల నొప్పులు లేదా జీవ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మెట్ల బరువు కింద ఉండడం వల్ల ఈ ప్రభావం ఉంటాయని వాస్తు సూచిస్తుంది.
బంధాలపై ప్రభావం :
కింద బాత్రూమ్ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో అపార్థ లేదా విభేదాలు తలెత్తవచ్చు అని కొందరు వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అభివృద్ధికి ఆటంకం : జీవితంలో వ్యాపారాలలో ఎదుగుదలకు ఆటంకాలు కలగవచ్చు. పురోగతి కూడా నిరోధిస్తుందని నమ్ముతారు.
శక్తి ప్రవాహం : మెట్ల కింద భాగం తరచూ చీకటిగా, తక్కువగాలి ప్రవాహంతో ఉంటుంది. బాత్రూం అక్కడ ఉంటే శక్తి ప్రవాహం సరిగా జరగదు. ఇది ఇంట్లో స్కబ్ధతకు దారితీస్తుంది.
పరిష్కారాలు : ఒకవేళ మీ ఇంట్లో మెట్ల కింద బాత్రూం ఉన్నట్లయితే దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని వాస్తు పరిష్కారాలు కూడా ఉన్నాయి.
నిరంతరం శుభ్రంగా ఉంచండి : బాత్రూంలో ఎల్లప్పుడూ శుభ్రంగా లేదా పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇంకా వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
సువాసనలు : బాత్రూంలో మంచి సువాసన వచ్చే ఎయిర్ ప్రెషనర్ లు లేదా అగర్బత్తులను ఉపయోగించండి.
రంగులు : బాత్రూం కి లేత రంగులు లేదా తెలుపు, నీలం రంగు, నాకు పచ్చ రంగుల ను ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
అద్దాలు :వాస్తు నిపుణులను సంప్రదించి, సరైన దిశలో అద్దాలను అమరచడం ద్వారా ప్రతికూల శక్తులను వెనక్కి నెట్టి వేయవచ్చు.
గుమ్మం :బాత్రూం తలుపులు ఎప్పుడు కూడా మూసి ఉంచాలి.
అశోక చెట్టు: బాత్రూం కిటికీల దగ్గర లేదా బయట అశోక చెట్లను నాటితే ప్రతికూల శక్తులు తగ్గుతాయి.
వాస్తు శాస్త్రం అనేది ఒక సాంప్రదాయ శాస్త్రం దాని ప్రభావాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి మెట్ల కింద బాత్రూం విషయాల్లో మీకు ఆందోళన ఉంటే అనుభవిజ్ఞుడైన వాస్తు నిపులను సంప్రదించి వ్యక్తిగత సలహాలు తీసుకుంటే ఉత్తమం.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.