Vastu Tips : ఈ దిక్కుగా తలపెట్టి నిద్రపోతే అడుక్కునే స్థాయికి దిగజారి పోతారు…!!
Vastu Tips : ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అడుక్కునే స్థాయికి దిగజారి పోతారు. అసలు నిద్రించేటప్పుడు ఏ దిక్కున తల పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది కదా.. పడుకునే ముందు కూడా ప్రత్యేకంగా దిక్కులు ఉంటాయా.. అంటే కచ్చితంగా ఈ విషయాలపై ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఉత్తర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర లభించదు. వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది. తీవ్రంగా అలసిపోయినట్లుగా ఉంటుంది. మనిషి తల కూడా ధనావేశంతో ఉంటుంది. కాబట్టి మంచిగా నిద్ర పట్టి కాడమైన నిద్ర అనుభవించాలంటే..
దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి. దక్షిణ వైపు తలపెట్టినప్పుడు శరీరంలో నుంచి శక్తి బయటకు పోదు. కాబట్టి ఉల్లాసంగా ఉంటుంది. ఇలాంటి నిద్ర మీ ఆరోగ్యానికి మంచిది. కానీ వాస్తు ప్రకారం ముఖ్యంగా ఉత్తరం పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదు. అంటారు. ఈ దిక్కున పడుకుంటే తూర్పు వైపు కాళ్లు పెట్టాల్సి వస్తుంది సూచించారు. మరి అసలు ఎటువైపు తలపెట్టి పడుకోవాలి. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులు సూచించారు.. తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవాలి. లేదంటే దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చు.
పడుకునేటప్పుడు ఈ దిక్కులు అనుసరించి పడుకోవాలట. ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతం. లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. 80 శాతం మంది ఆర్థిక పరిస్థితితో బాధపడేవారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిహారాలను పాటించి అలాంటి సమస్యలన్నిటినీ పోగొట్టుకోవచ్చు.. తూర్పు దిక్కున తలపెట్టి పడుకోవచ్చు. కానీ ఉత్తర దిశ దక్షిణ దిశ మాత్రం తలపెట్టినట్లయితే అడుక్కుతినే స్థాయికి దిగజారి పోతారు. పది రూపాయలకు కూడా వేరే వారిని అడిగే స్థాయికి దిగజారి పోతారు. మరి ఇలాంటి స్థితిగతులకి వెళ్లకుండా ఉండాలంటే దిక్కులను అనుసరించి నిద్రించటం మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.