#image_title
మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది. సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు ఏంటి మరి ఆ విషయాలన్ని మనం తెలుసుకుందాం.. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వానికి పుట్టుక తప్పదు.. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనం మరణాలు రెండు జీవితంలో బాగాలే.. మరణం అనేది జీవితంలోని చేదు నిజం.. ఈ విశ్వాంతరాలలోని ప్రతి జీవి దానిని స్వీకరించాల్సిందే.. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎలా చనిపోతాడు. ఎవరు స్పష్టంగా చెప్పలేరు.. ఇంతకీ మనిషి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించాక మనకు ముందే తెలిసిపోతుందా.. యమకింకరులు నిజంగానే ఉన్నారా.. ఉంటే వారితో ఆత్మలు చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? శాస్త్ర విజ్ఞానం మరణ క్షణాల గురించి ఏం చెబుతోంది. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది. మరణానికి కొన్ని క్షణాల ముందు జరిగే ఘటనలను పురాణాలు శాస్త్ర విజ్ఞానం ఎలా పూస గుచ్చినట్టు వివరించారో తెలుసుకుందాం.
లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం నుండి బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని వదిలేస్తుంది. ముక్కు కొనభాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి , నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చేవారి నీడ మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తుంది.
#image_title
అన్నమాట హిందూ సాంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయే సమయంలో వారు నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే స్వర్గానికి వెళ్తారని చెబుతారు. శ్రీకృష్ణుని భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు చేశారో వారి శరీరం ఎగువ ద్వారాల నుండి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉంటాయి.. మరణం తర్వాత కూడా మనిషి జీవితం కొనసాగుతుందని ఇస్లాం చెబుతోంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు శిక్షలు రెండు అనుభవించాల్సి ఉంటుందని తెలుపుతోంది. భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతోంది. మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు అవగాహన ఉంటుందని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.