Black Thread on Foot : కాళ్ల పాదాలకు నల్ల దారం కట్టడం వెనుక అసలు కారణం ఏమిటి… నిజంగానే చెడు దృష్టి తొలుగుతుందా…..?
ప్రధానాంశాలు:
Black Thread on Foot : కాళ్ల పాదాలకు నల్ల దారం కట్టడం వెనుక అసలు కారణం ఏమిటి... నిజంగానే చెడు దృష్టి తొలుగుతుందా.
Black Thread On Foot : భారతదేశంలో శతాబ్దాలుగా నలుపు రంగు దృష్టి నుంచి వచ్చిన కల్పిస్తుందని భావిస్తారు. మనికట్టు మెడలో పాదాలకు చేతి మనికట్టుకి నల్ల దారం కట్టడం వ్యక్తులకు నరదిష్టి తొలుగుతుందా తెలుసుకుందాం…హిందూ సంప్రదాయం మతవిశ్వాసంలో నల్ల దారం కంటే ఆచారం చాలా పురాతనమైంది. పుట్టిన శిశువు నుంచి చిన్నపిల్లలు, యువకులు లేదా పెద్దలు కూడా వారి పాదాలకు లేదా చేతులకు నన్ను దారం కట్టడం చూస్తూ ఉంటాం.
కాలికి నల్ల దారం కట్టుకోవడం వెనుక ఉన్న సంప్రదాయం
భారతీయ సంస్కృతి జ్యోతిషశాస్త్రంలో చెడు దృష్టి అనేది ఒక సాధారణ నమ్మకం కొంతమంది వ్యక్తులు ప్రతికూల శక్తి ఒక వ్యక్తి వస్తూ లేదా ఒక ప్రదేశంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు ప్రజలు దీనిని నివారించడానికి అనేక చర్యలు కూడా తీసుకుంటారు నల్ల దారం ధరిస్తే కూడా చెడు దృష్టి పోతుందని నమ్ముతారు పాదాలకు నల్లదారం ధరించే సంప్రదాయం చాలా పురాతనమైనది.దీని వెనుక నమ్మకం ఏమిటి ఎవరైనా తమ అందాన్ని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదా విజయాన్ని చూసి అసూయపడితే వారి ప్రతికూల శక్తి మొదట మీ పాదాల ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి, కాలికి నల్ల దారం కట్టుకుంటే ప్రతికూల శక్తి శరీరంలోనికి ప్రవేశించకుండా నివసించవచ్చు అని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలు
భారతీయ సంస్కృతి జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగుని శని గ్రహం చిహ్నంగా భావిస్తారు. శనినీ న్యాయ దేవుడిగా దుష్టశక్తులను నియంత్రించే వ్యక్తిగా భావిస్తారు. అందువల్ల కావడానికి నల్ల దారం కట్టడం వల్ల శని దోషం తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావాలనుంచే రక్షిస్తుందని విశ్వాసం దీంతో పాటు కొంతమంది భైరవ దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు.భైరవద్గీత శక్తులు నాశనం చేసే ఉపయోగాలు ఇస్తారు. అతని పేరులో నల్లదాము ధరిస్తే సురక్షితంగా ఉంటారు.
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు :
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల శరీరంలో శక్తి సమతుల్యత కాపాడుకోవడం కూడా సంబంధం ఉంటుంది. దీని పాదాలకు కట్టుకుంటే గతంలో శక్తి ప్రవేశించడం ఆగిపోయిందని నమ్ముతారు.పురుషులు కుడి కాలికి,స్త్రీలు ఎడమకానికి నల్ల దారం కట్టే సాంప్రదాయం ఉంది.
నల్ల దారం ధరించాలంటే :
పాదాలకు నల్ల దారం ధరించటం అనేది వ్యక్తిగత అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ఈ నమ్మకాన్ని విశ్వసించి దాని నుండి మానసిక ప్రశాంతతను లభిస్తుందని నమ్మితే కాలికి నల్ల దారం ధరించినటువంటి హామీ లేదు సానుకూడా ఆలోచన కృషి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని జీవితంలో జీవితంలో ప్రతికూల సవాలు ఎదుర్కో గలగాలని గుర్తుచేస్తుంది అని చిహ్నం.