Home » Devotional » When You Touch Other Peoples Feet Think For A Moment Their Feet Should Not Be Touched At All
Devotional

Spiritual : మీరు ఇతరుల పాదాలను తాకేటప్పుడు… ఒకసారి ఆలోచించండి…వీరి పాదాలు మాత్రం అస్సలు తాగకూడదట…?

Authored By
aruna
The Telugu News | Published on: August 16, 2025, 6:00 am
Advertisement

Spiritual : ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు గౌరవం ఇవ్వడం వారికి నమస్కరించడం మన భారతీయ సంస్కృతిలో గౌరవ సూచన పరంగా కొనసాగుతుంది. ఇది వారీ ఆశీర్వాదాలను పొందడానికి మార్గంగా భావిస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే ప్రతి ఒక్కరి పాదాలను తాకితే పుణ్యం కాకోకుండా పాపం కూడా కలగవచ్చని చెబుతున్నారు. ఆ వివరాలను మనం తెలుసుకుందాం…
నీ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు కాళ్లకు అస్సలు నమస్కరించకూడదని మన సనాతన ధర్మంలో చెప్పబడుతుంది. ఇలా చేస్తే ఆశీస్సులు లభించడం అనే విషయం పక్కన పెడితే,పాపం చుట్టుకుంటుందని పండితులు పేర్కొంటున్నారు.

Advertisement

Spiritual : మీరు ఇతరుల పాదాలను తాకేటప్పుడు… ఒకసారి ఆలోచించండి…వీరి పాదాలు మాత్రం అస్సలు తాగకూడదట…?

తల్లిదండ్రులను అగౌరవపరిచేవారు

ఏ వ్యక్తులైతే తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారో వారిని అగౌరవపరుస్తారో అలాంటి వారి పాదాలను తాగితే ఎటువంటి పుణ్యము లభించదు. అంతేకాదు, తల్లిదండ్రులకు సేవ చేయని వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే అతనిని గౌరవించకూడదు.అలాంటి వారి పాదాలను తాగితే పుణ్యం ఏమో కానీ వారి చేసిన పాపం మనకి వస్తుంది.

Advertisement

మధ్యపానం చేసేవారు

సేవించి మత్తులో ఉన్న వ్యక్తి కాళ్ళను నమస్కరించడం కూడా మంచిది కాదు.అటువంటి వారి ఆశీర్వాదాలు, స్పృహలో వారు ఉండరు. కాబట్టి, వారి ఆశీస్సులు మనకి లభించవు. మద్యం సేవించి అలవాటు ఉన్న వారికి దూరంగా ఉండటమే మంచిది.

అహంకారపూరిత గురువులు

ఎవరైతే అహంకార భావంతో ప్రవర్తించేవారు ఉంటారో వారి ఆశీస్సులు కూడా మంచిది కాదు. అహంకారంతో ప్రవర్తించే గురువులు లేదా పండితులో పాదాలను కూడా తాగకూడదు. నిజమైన గురువు, వినయం జ్ఞానం కలిగి ఉంటారు.అహంకారంతో కూడిన గురువు నుంచి వచ్చే ఆశీస్సులు పాపంతో సమానం. అలాంటి వారి ఆశీస్సులు మనకు ఎటువంటి శుభాన్ని కలిగించవు.

Advertisement

ధనవంతులు కాని వారు

ధనం లేని వ్యక్తిని గౌరవించటం వల్ల పాపం చుట్టుకుంటుంది. అని నమ్ముతారు.కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ధనంతో సంబంధం లేకుండా నిజాయితీ ప్రవర్తన ఉన్నవారికి గౌరవం దక్కుతుంది.వారిని గౌరవించాలి.

చెడు కార్యాలు చేసేవారు

దొంగతనం హింస మోసం వంటి చెడు కార్యాలు చేసే వారి పాదాలను, దొంగతనం హింస మోసం వంటి చెడు కార్యాలు చేసేవారి పాదాలను కూడా తాకకూడదు. కాబట్టి,ఈ నియమాలు ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావాన్ని సత్ప్రవర్తను గౌరవించడం, ఎంత ముఖ్యమో తెలియజేయబడుతుంది.మన సంస్కృతిలో గౌరవం అనేది పదవి, హోదా కాకుండా,వ్యక్తి సత్ప్రవర్తనకు ఇవ్వాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి