ఏ నక్షత్రంలో పుడితే ఎవరికి కీడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఏ నక్షత్రంలో పుడితే ఎవరికి కీడు…!

ఏ నక్షత్రంలో పుడితే ఎవరికి కీడు జరుగుతుంది. ఈ విషయాలను మనం ప్రస్తావించుకోబోతున్నాం.. అసలు నక్షత్రం దీన్ని ఎలా పరిగణిస్తారు. నక్షత్ర అర్థమేంటి జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలకు సంబంధించిన వివరణ ఏంటి పురాణాలలో నక్షత్రాలు మరియు చంద్రుడికి సంబంధించి మన పెద్దలు ఏం చెప్పారు.. పరి నక్షత్రాల జాబితా దాని యొక్క ప్రభావం అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. నక్షత్రాలు పూర్తిగా విభజించబడింది. శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అందుకే ఒక్కో నక్షత్రం విలువ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 July 2023,10:00 am

ఏ నక్షత్రంలో పుడితే ఎవరికి కీడు జరుగుతుంది. ఈ విషయాలను మనం ప్రస్తావించుకోబోతున్నాం.. అసలు నక్షత్రం దీన్ని ఎలా పరిగణిస్తారు. నక్షత్ర అర్థమేంటి జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలకు సంబంధించిన వివరణ ఏంటి పురాణాలలో నక్షత్రాలు మరియు చంద్రుడికి సంబంధించి మన పెద్దలు ఏం చెప్పారు.. పరి నక్షత్రాల జాబితా దాని యొక్క ప్రభావం అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. నక్షత్రాలు పూర్తిగా విభజించబడింది. శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అందుకే ఒక్కో నక్షత్రం విలువ 13 డిగ్రీల పాయింట్ రెండు సున్నా.. పురాతన కాలంలో నక్షత్రాలను దైవాన్ని ఆరాధించే సాధనంగా భావిస్తారు.. నక్షత్రం అర్థం ఏంటి మూల పదం నక్ష అంటే పూజించడం లేదా చేరుకోవడం మరియు త్ర అనేది ప్రత్యేకం నక్షత్రం అనే పదానికి నాశనం అయ్యేది కాదు అని కూడా నమ్ముతారు.

పురాతన వేదాలలో ప్రచురించబడ్డాయి. నక్షత్రాల మొత్తం జాబితా యజుర్ మరియు అధర్వ వేదాలలో దాని స్థానాన్ని పొందింది. పురాణాల ప్రకారం 27 నక్షత్రాలు వేషం సింహం మరియు సరస్సులలో మూడు ఖండాలలో 12 రాశులలో విస్తరించి ఉన్నాయి. అయితే కొన్ని నక్షత్రాలు రెండు రాశి చక్రాలను అతి వ్యాప్తి చెందుతాయి. ప్రతి నక్షత్రానికి దాని స్వంత దేవత మరియు అధికారాలు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి యొక్క లక్షణాలను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాలుగు పాదాలుగా విభజించబడుతుంది. 27 నక్షత్రాలలో పునర్వసు, పుష్య, ఆశ్లేష పూర్వా, పాల్గొని, హస్తా, స్వాతి, భరణి నక్షత్రంలోని నాలుగవ పాదం శిశువుకు మంచిది కాదు.. ఒకటి రెండు మూడు పాదాలు మంచిది..

Who is born in any nakshatra

Who is born in any nakshatra

ఒకటి రెండు మూడు తల్లికి మంచిది కాదు.. ఒకటి రెండు మూడు భాగాలు మంచిది.. నాలుగు పాదాలు కూడా పితృ మేనమామకు మంచిది కాదు.. లో మీకు ఎదుగుదలతో పాటు మీయొక్క జీవితంలో మీరు ముందుకు జన్మించినప్పుడు అలాంటి దోషాల నుంచి నివారణ తొలగించుకోవడం కోసం ఆ విధంగా ఆ దోష నివారణ చేయించుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఊహించని మార్పులని మనం చూడొచ్చు.. మరి అలాంటి మార్పులు చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మ నక్షత్ర పాదాలను తెలుసుకొని అందులో ఏదైనా దోషాలు ఉంటే వాటిని కచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారాల ద్వారా దోష నివారణ గావించుకోండి.

అలా చేసుకోవడం ద్వారా మీ లైఫ్ లో మీకు ఎదుగుదలతో పాటు మీయొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి కావలసిన శుభమైన మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది