
Venus : ఈ రాశుల వారికి శుక్రుని అనుగ్రహంతో... తమ పంట పండినట్లే... ఐశ్వర్యవంతులు అంటే వీరే...?
Venus : శుక్రాచార్యులు రాక్షసులకు గురువు. శుక్ర గ్రహం నవగ్రహాల లో కెల్లా కీలకమైన గ్రహం. ఈయన ఒక రాశి నుంచి మరొక రాసి లోకి ప్రవేశిస్తున్నప్పుడు, సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు భౌతిక సుఖాలను కూడా ఇచ్చే కారకుడు. ఇటీవల సంపద కీర్తి పెరుగుతాయి ఈ నెల 13వ తేదీన భరణి నక్షత్రం లోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించుట చేత అద్భుతమైన ఫలితాలు ఈ రాశుల వారికి కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అసలు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
Venus : ఈ రాశుల వారికి శుక్రుని అనుగ్రహంతో… తమ పంట పండినట్లే… ఐశ్వర్యవంతులు అంటే వీరే…?
రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలను అందుకుంటారు. వీరి జీవితం ఎంతో సంతోషకరంగా సాగిపోతుంది. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులను సంపూర్ణం చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తులారాశి : తులా రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు.కొత్త ప్రాజెక్టులకు అవసరమైన ధనమును అందుకుంటారు. ఎంత కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సొంత గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది. జీవితంలో వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటినుంచో చిరకాల కోరిక వాహనాన్ని కొనుగోలు చేసే సమయం ఇది.
మకర రాశి : ఉద్యోగస్థులు వేతనం పెరుగుదలతో పాటు పదున్నతి లభిస్తుంది. జీవితంలో సంపద పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా జీవిస్తారు.పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. వాహనాన్ని కొనుగోలు చేయడానికి సరైన అవకాశం ఇది.
మీన రాశి : మీన రాశి వారికి ఏ శుక్రుని అనుగ్రహం చేత అనంతమైన సంపద చేతికి రాబోతుంది. అపారస్తులు గతంలో సంపాదించిన సంపాదన కంటే ఇప్పుడు వచ్చే లాభాలే అధికం. వ్యాపారాన్ని మరింత విస్తరింపజేయుటకు ఇది ఒక మంచి సమయం. ఆర్థికంగా సంపాదించిన పునర్లు అందుబాటులోకి వస్తాయి.ఒక చెప్పాలంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది ఒక బంకలా పట్టుకుందని అర్థం.
సింహరాశి : రాశి వారికి శుక్ర అనుగ్రహంతో తమ జీవితపరంగా గొప్ప స్థాయికి చేరుకునే అనువైన సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నిండుకుంటుంది. మరింత ధనమును సంపాదించుటకు ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి. పారస్తులకు ఎనలేని సంపద పెరుగుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.వాటికీ పెట్టుబడులు పెడతారు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.