
Anasuya : అలాంటి సమయంలో బాత్రూమ్కి వెళ్లడం నరకం అన్నఅనసూయ
Anasuya : అందం , అభినయం రెండు ఉన్న అనసూయ ఇటీవల సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.
Anasuya : అలాంటి సమయంలో బాత్రూమ్కి వెళ్లడం నరకం అన్నఅనసూయ
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేస్తుంటుంది అనసూయ.ఇటీవల అనసూయ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేయగా, ఇందులో ఆమె 9 గజాల చీర కట్టుకుని ఉంది. ఈ ఫొటోలతో పాటు, ఆమె 9 గజాల చీరల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు, అవి “రాయల్ లుక్” ఇస్తాయని పేర్కొన్నారు.అయితే, ఈ చీరలో ఎంత అందంగా కనిపించినా, దాన్ని ధరించినప్పుడు ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో బాత్రూమ్కి వెళ్లడం నిజంగా నరకం అని ఆమె వ్యాఖ్యానించారు. అనసూయ వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. అనసూయ ఏం చెప్పినా నిజంగానే చెబుతుంది.. ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటుందంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు ఈ వ్యాఖ్యలపై సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు ఇలాంటి విషయాల్ని ఓపెన్‌గా చెప్పడానికి చాలా ధైర్యం కావాలని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.