Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి...దీని బెనిఫిట్స్ అదుర్స్....?
Gourd Juice : కొన్ని రకాల జ్యూస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు ఇలాంటి జ్యూసులు తాగడానికి అంతగా శ్రద్ధ వహించారు. కానీ వీటి గురించి తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. అలాంటి జూసే బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఇది ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. ఈ బూడిద గుమ్మడి కాయలు విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తీరానికి కావాల్సిన అనేక రకాల పోషణను అందిస్తూ శరీరాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాక పలు అనారోగ్య సమస్యలకు పరిష్కారం కూడా అవుతుంది. దీనిలో తక్కువ కేలరీలు,అధిక నీరు, విటమిన్లు, ఖనిజాలు ఉండడం చేత ఆరోగ్యాని అమృతంతో సమానంగా మారుస్తుంది. జ్యూస్ ని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఎలాంటి,అనారోగ్య సమస్యలు ఉన్న అవన్నీ పోతాయి అంటున్నారు నిపుణులు. అలాగే, ఎన్నో లాభాలు కలుగుతాయి అంటున్నారు. మరి ఏంటో తెలుసుకుందాం…
Gourd Juice : పరగడుపున ఈ ఒక్క జ్యూస్ తాగండి…దీని బెనిఫిట్స్ అదుర్స్….?
బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి.ఇంకా విటమిన్ సి, బీ కాంప్లెక్స్ కూడా ఉంటాయి.బూడిద గుమ్మడికాయ రసం శరీరాన్ని డిటాక్ చేస్తుంది. ముఖ్యంగా, బూడిద గుమ్మడికాయ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.కడుపులోని మంట, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ జ్యూస్ తీసుకుంటే గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు కూడా నివారించబడతాయి. నిరోధక శక్తిని పెంచడానికి,బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే,ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.ఇంకా ఫంగస్ కంట్రోల్ అవుతుంది. ఈ జ్యూస్ షుగర్ పేషెంట్లకు రెగ్యులర్ గా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి.
ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే శరీరంకు డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ప్రతి రోజు తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిద్రలేని సమస్యతో బాధపడే వారికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల వాత,పిత్త దోషాలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే,కిడ్నీ సమస్యలు కూడా పోతాయి. ఈ జ్యూస్ కిడ్నీ సమస్యలను దూరం చేసి కిడ్నీలో రాళ్ళను కరిగించి వేస్తుంది. సంబంధిత సమస్యలను దూరం చేయుటకు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఔషధం. ఇది తాగితే యూటీఐ తగ్గుతుంది. ఇంకా ఎనర్జీ కూడా అందుతుంది. రోజు తీసుకుంటే ఒంట్లో ఉన్న మలినాలు బయటకి పంపవేయబడతాయి. సైనస్ సమస్యలు ఉంటే, ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మంచిది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.