Tulasi Plant ; హిందూ సంప్రదాయాలలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ తులసిను లక్ష్మి అమ్మవారి రూపముల భావిస్తూ ఉంటారు. తులసి తల్లి తన భక్తులను కష్టాలన్నీటిని తొలగిస్తుందని నమ్మకం. అలాంటి పరిస్థితుల్లో తులసి నాటిన కుండపై కొన్ని ప్రత్యేక గుర్తులను రాయడం వలన ఆర్థిక ప్రయోజనాలను అందుకోవచ్చు. ఇక దానితో విధి మూసిన తలుపులు కూడా తేరుచుకుంటాయి. మీ అదృష్టం ద్వారా బయటపడుతుందో చూద్దాం… చక్రం : తులసి కుండపై చక్రాన్ని రాస్తే మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి.
ఈ చక్రం మీ కష్టాలను తొలగిస్తుందని మీ జీవితాన్ని ఆనందంతో నింపుతుందని నమ్ముతూ ఉంటారు. ఎర్రచందనం నైవేద్యం : జ్యోతిష్య ప్రకారం ఎర్రచందనం నైవేద్యం చాలా శుభప్రదం అలాంటి పరిస్థితులు మీరు తులసి కుండపై ఎర్రటి చందనం సమర్పించడం వలన మీ జీవితాన్ని ఆనందంతో నింపుకోవచ్చు.. ఓం : తులసి కొండపై ఓం రాయడం చాలా సుప్రదం ఇది లక్ష్మీదేవిని ప్రసన్న చేసుకుంటుందని ఆమె భక్తులు కు శుభ ఫలితాలను ఇస్తుందని చెప్తూ ఉంటారు. అక్షితలు : తులసి కుండపై అక్షంతలు చందన తిలకం రాయడం చాలా మంచిది. ఇది ఇంట్లో శాంతిని, ఆనందం కలిగిస్తుందని నమ్మకం.
శంఖం : విష్ణువుకు శంఖం చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో తులసి కుండపై దీనిని రాయడం వలన విష్ణు అనుగ్రహం మనపై ఉంటుంది. విష్ణు కూడా దానితో అన్ని కష్టాలను తొలగిస్తుంటాడు. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వస్తుంది. స్వస్తిక్ : ప్రాచీన సంస్కృతిలో స్వస్తిక్ ని చాలా ప్రధానంగా పరిగణించబడింది. ఎక్కడ గృహప్రవేశం ఉంటుందో ఎక్కడ కొత్త వస్తువులను పూజిస్తారు. మన సంస్కృతి ప్రకారం ఆ వస్తువులను స్వస్తిక్ తో పూజిస్తూ ఉంటారు. స్వస్తికి పూజలు లక్ష్మీదేవిని ఎంతో సంతోష పరుస్తూ ఉంటాయి. కావున ఆమె భక్తులపై దీవెనలు కురిపిస్తూ ఉంటుంది. శ్రీమహావిష్ణువు కూడా దానికి సంతోషించి తన భక్తులని ఎప్పుడు ఐశ్వర్యలతో, ఆనందంతో ఉంచుతాడు.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.