Zodiac Sign : మరో రెండు రోజుల్లో కుంభ రాశి వారు గుడ్ న్యూస్ వినబోతున్నారు. రాశి చక్రంలోని 11వ రాశి కుంభరాశి నక్షత్రంలోని మూడు నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వశాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అంటే కొంతమంది మనస్తత్వం ఈ విధంగా ఉంటుందంటే తమకి ఎవరైనా సహాయం చేస్తే ఎన్ని సార్లు సహాయం చేసినా ఒకసారి సహాయం చేయకపోతే ఆ విషయాన్ని గుర్తుంచుకుంటారు. అన్ని రోజులు చేసిన సహాయాన్ని మర్చిపోతారు. కానీ అటువంటి మనస్తత్వం ఎవరైనా చిన్న సహాయం చేసిన జీవితాంతం కూడా వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా వారిపైన కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు.
వారి యొక్క రుణం తీర్చుకోడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం అయినా కానీ పాత స్నేహాలను వదిలిపెట్టరు. బంధుత్వాలను మర్చిపోరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ఇష్టాన్ని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విషయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ స్వభావం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. వారిని సమర్థించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు ఆలోచించి తీసుకోండి.
మీ సొంత వ్యక్తులైన లేకపోతే బయట వ్యక్తులైన న్యాయం ఎటువైపు ఉంది అనేది తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ సమయంలో శుభవార్త వింటారు. ఆర్థికపరంగా వారు ఊహించని మద్దతు అనేది లభిస్తుంది. వంశపారపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులన్నిటిని గుర్తించుకోబోతున్నారు. మరో రెండు రోజులలో దీనికి సంబంధించిన శుభవార్తలు వినబోతున్నారు. మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పటించాలి. అలాగే గణపతి ఆరాధన కూడా వీరికి శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రతి సోమవారం శివ భగవానుడి దేవాలయానికి వెళ్లి దీపారాధన చేసినట్లయితే మీ జీవితం ప్రతికూలంగా మారుతుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.