Zodiac Sign : అక్టోబర్ 30వ తేదీన రాహు, కేతు, గ్రహ మార్పు వల్ల తుల రాశి వారి జాతకంలో వచ్చే అద్భుతాలు ఇవే.. మరి ఈ సమయంలో తులా రాశి వారి లైఫ్ లోకి ఏ విధమైనటువంటి మార్పులు ఊహించని ఘటనలు చోటు చేసుకోబోతున్నాయో.. ఇప్పుడు చూద్దాం. ప్రతి నవగ్రహ క్రమ వ్యవధిలో రాశి ని మారుస్తూ ఉంటుంది. ఆ కోణంలో రాహువు, కేతువులు రెండు చాయ గ్రహాలు ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావం అనేది అన్ని రాశుల జీవితం పైన కనిపిస్తుంది. ఇది కొంతమందికి మంచిగా ఉంటుంది. రాహువు, కేతువులు కేవలం నీడ గ్రహాలు మాత్రమే కాదు.. ఎల్లప్పుడూ వాలుగా ఉండే స్థితిలో ప్రయాణిస్తారు. ఈ గ్రహాలు రాశులు మారడానికి 18 నెలలో టైం పడుతుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 30వ తేదీన రాహుకేతు సంచారాలు జరగనున్నాయి.. రాహువు మేషరాశి నుంచి మీన రాశికి కేతువు తులా రాశి నుంచి కన్య రాశికి సంచరిస్తారు..
ఈ రెండు గ్రహాల సంచారం అన్ని రాశులలోనూ కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా తులా రాశి వారి జాతకంలో ఆకస్మిక ధన ప్రవాహం.. ఈ సంచారం నుంచి అదృష్టాన్ని పొందుతారు. స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు తులారాశి చెబుతారు.. తులా రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అంతరాయంగా ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు, ఉద్యోగాలు మంచి ఉద్యోగం పొందుతారు. ఏది చేసినా అందులో విజయం సాధిస్తారు. తర్వాత రాజకీయాలలో ఉన్న వారికి మంచి స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి సంగీత సాహిత్యాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారు. అంతే త్వరగా చల్లబడిపోతారు.
మాట మీద నిలబడే తత్వం వీళ్ల దగ్గర ఉండదు. ఎంత సంపాదించిన దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల వీరు తమ ఆస్తిని సంపాదనను స్థిరాసులోకి గనుక మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి వీరి కుటుంబానికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు. తులా రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. వీరికి గ్రహాధిపతి శుక్రుడు కనుక శుక్రవారం పూట శుక్ర గ్రహానికి మంచి పరిహారాలు చేస్తే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇంకా లక్ష్మీదేవి కూడా ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం అనేది వీరి జీవితానికి శుభకరంగా మారుతుంది. తులా రాశి వారు శనివారం పూట ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్లి అక్కడ నెయ్యితో దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలు సంకల్పాలు చెప్పుకుంటే మీకున్నటువంటి సమస్యలు కూడా అన్ని తొలగిపోతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.