Zodiac Sign : అక్టోబర్ 30 లోపు రాహు, కేతు, గ్రహ మార్పు వలన తులా రాశి వారికి జాతకంలో వచ్చే అద్భుతాలు ఇవే…!

Authored By aruna | The Telugu News | Published on: October 6, 2023, 7:00 am

Zodiac Sign  : అక్టోబర్ 30వ తేదీన రాహు, కేతు, గ్రహ మార్పు వల్ల తుల రాశి వారి జాతకంలో వచ్చే అద్భుతాలు ఇవే.. మరి ఈ సమయంలో తులా రాశి వారి లైఫ్ లోకి ఏ విధమైనటువంటి మార్పులు ఊహించని ఘటనలు చోటు చేసుకోబోతున్నాయో.. ఇప్పుడు చూద్దాం. ప్రతి నవగ్రహ క్రమ వ్యవధిలో రాశి ని మారుస్తూ ఉంటుంది. ఆ కోణంలో రాహువు, కేతువులు రెండు చాయ గ్రహాలు ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావం అనేది అన్ని రాశుల జీవితం పైన కనిపిస్తుంది. ఇది కొంతమందికి మంచిగా ఉంటుంది. రాహువు, కేతువులు కేవలం నీడ గ్రహాలు మాత్రమే కాదు.. ఎల్లప్పుడూ వాలుగా ఉండే స్థితిలో ప్రయాణిస్తారు. ఈ గ్రహాలు రాశులు మారడానికి 18 నెలలో టైం పడుతుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 30వ తేదీన రాహుకేతు సంచారాలు జరగనున్నాయి.. రాహువు మేషరాశి నుంచి మీన రాశికి కేతువు తులా రాశి నుంచి కన్య రాశికి సంచరిస్తారు..

ఈ రెండు గ్రహాల సంచారం అన్ని రాశులలోనూ కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా తులా రాశి వారి జాతకంలో ఆకస్మిక ధన ప్రవాహం.. ఈ సంచారం నుంచి అదృష్టాన్ని పొందుతారు. స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు తులారాశి చెబుతారు.. తులా రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అంతరాయంగా ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు, ఉద్యోగాలు మంచి ఉద్యోగం పొందుతారు. ఏది చేసినా అందులో విజయం సాధిస్తారు. తర్వాత రాజకీయాలలో ఉన్న వారికి మంచి స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి సంగీత సాహిత్యాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారు. అంతే త్వరగా చల్లబడిపోతారు.

Zodiac Sign of October Month 2023 Libra

Zodiac Sign of October Month 2023 Libra

మాట మీద నిలబడే తత్వం వీళ్ల దగ్గర ఉండదు. ఎంత సంపాదించిన దాన్ని వెంటనే ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల వీరు తమ ఆస్తిని సంపాదనను స్థిరాసులోకి గనుక మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి వీరి కుటుంబానికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు. తులా రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. వీరికి గ్రహాధిపతి శుక్రుడు కనుక శుక్రవారం పూట శుక్ర గ్రహానికి మంచి పరిహారాలు చేస్తే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇంకా లక్ష్మీదేవి కూడా ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం అనేది వీరి జీవితానికి శుభకరంగా మారుతుంది. తులా రాశి వారు శనివారం పూట ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్లి అక్కడ నెయ్యితో దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలు సంకల్పాలు చెప్పుకుంటే మీకున్నటువంటి సమస్యలు కూడా అన్ని తొలగిపోతాయి.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp