Zodiac Sign : అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీన రాశి రహస్య శత్రువులు ఎవరో తెలిస్తే గుండె ఝల్లుమంటుంది. గండం గడిస్తే చాలు అనుకుంటారు.. అక్టోబర్ నెలలో మీన రాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా తెలుసుకుందాం.. దాంతోపాటు మీన రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉండనున్నాయి ఇంకా వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం. రెండు మూడు నాలుగు పాదాలు రేవతి. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీన రాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనాన్ని సంపాదించుకుంటారు. మంచి ఆశయం కోసం మంచి వారి సాంగత్యం కోసం భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తారు.
ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విగాతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణుతా ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సమర్ధవంతంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు దక్కడం అనేది అనుమానస్పదం తండ్రిని మోసగించి నష్టపడతారు. ఇంకా మీన రాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఎవరిని ఏ పనికి నియమించాలో బ్యాలెన్స్ చేయడంలో వీరికి చాలావరకు పొరపాటు పడతారు. ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు. సభ నిర్వహణ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. మీన రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన సంబంధాలు విషయాలు ముడిపడి ఉంటాయి. సొంతవారు బంధు వర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆర్థిక స్థిరత్వం పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాలు మీద దృష్టి పెట్టడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల ప్రశాంతిత ఇంకా మానసికంగా కూడా విజయాన్ని పొందుతారు. మీన రాశి వారు వివాద రహితం కచ్చితంగా అమావాస్య తర్వాత అన్ని విధాలు అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక వేరువేరు రూపాల్లో దూర ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి వ్యక్తులందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే మీనరాశికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారో వారు తమ యజమానితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
దీంతోపాటుగా మీన రాశి వారికి సోమవారం మంగళవారం కూడా అదృష్టకరమైన రోజులే అయితే బుధవారం మాత్రం ఈరోజు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిదని సూచించబడింది. ఇక విష్ణు సహస్రనామ స్తోత్రం ఇతర విష్ణు మంత్రాలు స్తోత్రాలు పటించడం అనేది మీకు ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశ స్థితిలో తప్పకుండా ఇవి పట్టించడానికి ట్రై చేయండి. ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రాలు మామూలు సమయాల్లోనే పటిస్తేనే విపరీతమైనటువంటి అభివృద్ధి శుభ సూచకలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మీకు కలిసి వచ్చే గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశితుడులో తప్పకుండా పఠించినట్లయితే గనుక మీకు ఎంతో ఉన్నతమైన ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి .
అదేవిధంగా గురువారం మీన రాశి వారికి ఎంతో విశిష్టత అయింది. కనుక పసుపుతో గురువారం పూట బృహస్పతికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీరు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా పసుపును ఎవరైనా ఎవరికైనా గురువారం పూట దానం చేయడానికి ప్రయత్నించండి. లేదంటే పసుపుతో కూడిన తిలకాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ గురువారం రోజు అసలు మీకు తిరిగే ఉండదు. మీరు రాశి వారికి ఇక గురువారంనాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి మిఠాయిలను గాని వస్తువులను గాని పంచి పెట్టండి. ఇలా చేసినా కూడా మీకు శుభ ఫలితాలు అనేవి కచ్చితంగా జరుగుతాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.