Zodiac Sing : అదృష్టం అంటే ఈ రాశులదే… బృహస్పతి వీరికి దిమ్మ తిరిగే బహుమతి ఇవ్వబోతుంది….?
ప్రధానాంశాలు:
Zodiac Sing : అదృష్టం అంటే ఈ రాశులదే... బృహస్పతి వీరికి దిమ్మ తిరిగే బహుమతి ఇవ్వబోతుంది....?
Zodiac Sing : బృహస్పతి సౌరవ కుటుంబంలోని అతిపెద్ద గ్రహం, ఇది సూర్యుడి నుండి 5వ గ్రహం. ఇది వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం. దీనికి ఉపరితలం లేదు. అందుకే బృహస్పతి గ్రహణ దేవతలతో సమానంగా దేవతలకు అధిపతిగా భావిస్తారు. విద్య, పిల్లలు, జ్ఞానం తో పాటు వివాహాలకి అధిపతిగా ఈ గ్రహాన్ని భావిస్తుంటారు. ఫిబ్రవరి 4వ తేదీన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులకి అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. వసంత పంచమి రావటం వల్ల ఈ గ్రహాల యొక్క ప్రభావం మరింత శుభప్రదంగా మారనుందని పండితులు తెలియజేస్తున్నారు.
Zodiac sing బృహస్పతి గ్రహం
బృహస్పతి గ్రహము ప్రత్యేక కదలికల కారణంగా వృషభరాశిలోకి అనేక రకాలు శుభాలను కలిగిస్తాయి. నూతన పనులను ప్రారంభించుటకు మంచి అనుకూలమైన సమయం. ఊహించిన విధంగా విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి : మేష రాశి వారికి కూడా ఆర్థికంగా ఎంతో శుభప్రదం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఈజీగా పదవిలో పదోన్నతులు, వేతనాలు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఖమ్మంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
కన్యారాశి : ఈ కన్యా రాశి వారికి ఏ బృహస్పతి గ్రహం కదలికచేత అనేక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిలో కూడా విజయాలు సొంతం చేసుకుంటారు. ఏ పని చేసినా విజయం వీరిదే. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
వృచ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదమైనది. ఈ వృశ్చిక రాశి వారికి ఏ గురువు యొక్క అనుగ్రహం ఉండడం చేత సంతానం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఆర్థిక విషయాలు ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.