Zodiac Sign : అత్యంత కీలకమైన గ్రహం రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతుంది… ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sign : అత్యంత కీలకమైన గ్రహం రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతుంది… ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Sign : అత్యంత కీలకమైన గ్రహం రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతుంది... ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే...?

Zodiac Sign : చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ సమయంలో గ్రహాల పరిస్థితులు కూడ మార్పులను చూపుతుంది. గ్రహాలలో ముఖ్యమైన మార్పులలో ఒకటి కుజుడు తన రాశిని మార్చుకోవడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కుజుడు మిధున రాశిలో ఉన్నాడు. అయితే, ఏప్రిల్ మూడవ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ప్రవేశించిన గ్రహం వలన ఇది భవిష్యత్తులో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. అలాగే ఈ కాసుల వారికి అదృష్టం నక్క తోక తొక్కినట్లే. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు అనేది శక్తికి, ధైర్యం, శౌర్యం రక్త సంబంధిత అంశాలతో సంబంధం కలిగిన గ్రహం. కుజుడు తన రాశిని మార్చడం. ముఖ్యంగా ఈ గ్రహం కర్కాటక రాశిలోకి ఏ ప్రవేశిస్తుంది. కొన్ని రాశుల వారికి చెందిన జీవితంలో విశేషమైన మార్పులు కూడా సంభవిస్తాయి. అలాగే చాలా గొప్ప ప్రయోజనాలను అందుకుంటారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…

Zodiac Sign అత్యంత కీలకమైన గ్రహం రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతుంది ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే

Zodiac Sign : అత్యంత కీలకమైన గ్రహం రెండు రోజుల్లో తన రాశిని మార్చుకోబోతుంది… ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే…?

Zodiac Sign  కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం

కుజుడు ఏప్రిల్ 3న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 7 వరకు ఈ రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి, చంద్రుని రాశి, భావోద్వేగాలను, కుటుంబ సంబంధాలను, గృహ శాంతిని సూచిస్తుంది. కుజుడు ఇక్కడ ప్రవేశించడం. ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితాలలో అనేక రకాల మార్పులకు కారణమవుతుంది.

కన్యా రాశి : కుజుడు తన రాశిని మార్చుకోవడం వలన కన్యా రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కన్యా రాశి వారికి వ్యక్తులు ఆనందం, శ్రేయస్సును అనుభవిస్తారు. వారి జీవితంలో కొత్త అవకాశాలు ముఖ్యంగా ఆర్థిక పరంగా గొప్ప అవకాశాలను పొందుతారు. అలాగే వారికి ఉన్న దరిద్రం పటా పంచలవుతుంది. కన్యా రాశి వారికి తమ పూర్వీకుల ఆస్తి నుండి లాభాలను పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలను విస్తరించడానికి అనుకూలమైన సమయం.

తులారాశి : తులా రాశి వారికి కూడా కుజుడు రాసి మార్పులు శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి ఏ బాగుండడంతో పాటు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ రాశి వారికి దుర్గాదేవి ఆశీర్వాదం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలలో లాభాలను పెంచుకునే సమయం. మీరు ఏ పనిని చేపట్టిన అన్ని విజయాలే.

మకర రాశి : మకర రాశి వారికి కుజుడు, రాశి మార్పులు ఆర్థిక దృష్టియాచాలా లాభదాయకంగా ఉంటుంది. సమయంలో చిన్న ప్రయాణాలు కూడా మేలు చేస్తాయి. వాళ్లకి సంబంధించిన నూతన అవకాశాలు చేయిజిక్కించుకుంటారు. వీరికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారస్తులు కొత్తపెట్టుబడులు లేదా భూమి వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువే.

ఏప్రిల్ 3 :విశేషమైన రోజు : కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేది ఏప్రిల్ 3న. 25వ సంవత్సరంలో ఈరోజు దినచర్యకు, ఆర్థిక వ్యవహారాలకు, వ్యక్తిగత జీవనశైలికి చాలా ముఖ్యం. ఈ మార్పులు భవిష్యత్తులో కొన్ని రాశుల కో శుభ ప్రభావాలు ఇవ్వడంతో పాటు. కొన్ని అనుకోని శక్తుల నుండి రక్షణను కూడా తీసుకురావచ్చు.

ఇంకా జ్ఞానం కోసం : ప్రతి ఒక్కరు కూడా ఈ సమయములో తమ జ్యోతిష్య శాస్త్ర ధోరణిని , గ్రహాల ప్రయాణం మీద అవగాహన కలిగి ఉండడంతో వారి జీవన శైలిలో మరిన్ని శుభకరమైన మార్పులను అనుభవించవచ్చు. అలాగే చైత్ర నవరాత్రులలో దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఒక గొప్ప సమయం. శక్తి,ధైర్యం, శ్రేయస్సు నమ్మకంగా అంగీకరించి, ఈ నవరాత్రులలో మీరు మీ జీవితంలో మరిన్ని విజయాలను సాధించవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది