
Aarthi Agarwal and Charmy Kaur stayed in one room
Aarthi Agarwal – Charmy Kaur : ఆర్తి అగర్వాల్ చాలా తొందరగా ఈ లోకాన్ని వీడిపోయింది. తను నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించింది. ఆర్తీ అగర్వాల్ నటించిన ఫస్ట్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2001 నుంచి ఆమె సినీ ప్రస్థానం ప్రారంభం అయింది. ఆ తర్వాత మరో నాలుగేళ్ల వరకు తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలంతా తనతో సినిమా చేయాలని అనుకునేవారు.
Aarthi Agarwal and Charmy Kaur stayed in one room
కానీ.. నాలుగేళ్లలోనే తన కెరీర్ ఒక్కసారిగా ఢమాల్ అయింది. దానికి కారణం ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం.ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్తీ అగర్వాల్ ను చూసిన నిర్మాత సురేశ్ బాబు.. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో తనకు చాలా పాపులారిటీ వచ్చింది. హైదరాబాద్ కు ఆర్తీ రావడం అదే కొత్త. ఇండస్ట్రీలో కూడా తనకు ఎవరూ తెలిసిన వాళ్లు లేరు. ఆ సమయంలోనే తనకు అప్పుడే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉన్న ఛార్మీ పరిచయం అయింది.
ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కానీ.. చార్మీ కంటే ముందే ఆర్తీ స్టార్ హీరోయిన్ అయింది. తక్కువ సమయంలోనే ఆర్తీ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయినా.. చార్మీకి అనుకున్న అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఆర్తీ అగర్వాల్, చార్మీ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారట. రామానాయుడు స్టూడియోకి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్ లో కలిసి ఉండేవారట. లేదంటే బయట ఒకే రూమ్ లో హోటల్స్ లో ఉండి.. యాక్టింగ్ స్కిల్స్ ను ఇద్దరే సీక్రెట్ గా ప్రాక్టీస్ చేసేవారట. ఆ తర్వాత చార్మీ కూడా స్టార్ హీరోయిన్ అయింది. ఇద్దరూ అలా కొన్నేళ్ల పాటు చాలా స్నేహంగా ఉన్నారు అనేది ఇండస్ట్రీ టాక్.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.