Jabardasth : ఒరేయ్ ఆపరా నీ డ్రామాలు.. ఎక్స్ ట్రా జబర్దస్త్ టీంపై నెటిజన్లు ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth : ఒరేయ్ ఆపరా నీ డ్రామాలు.. ఎక్స్ ట్రా జబర్దస్త్ టీంపై నెటిజన్లు ఫైర్

Jabardasth : సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జడ్జ్‌గా టీమ్ మెంబర్స్‌కు స్కోర్ ఇవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు స్కిట్స్‌లో సందడి చేస్తుంటాడు మనో. టీమ్ మెంబర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫర్మామెన్స్ ఇస్తుంటాడు. జబర్దస్త్ కంటెస్టెంట్స్ కూడా మనోపై అప్పుడప్పుడు కామెడీ పంచులు వేస్తుంటారు. మనో కూడా వాటిని లైట్‌గా తీసుకుంటాడు. అయితే తాజాగా వచ్చి ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో మనో ఫుల్ సీరియస్ అయ్యాడు. టీమ్ లీడర్ రాకేష్‌పై సీరియస్‌ అయి.. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 November 2021,8:15 am

Jabardasth : సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జడ్జ్‌గా టీమ్ మెంబర్స్‌కు స్కోర్ ఇవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు స్కిట్స్‌లో సందడి చేస్తుంటాడు మనో. టీమ్ మెంబర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫర్మామెన్స్ ఇస్తుంటాడు. జబర్దస్త్ కంటెస్టెంట్స్ కూడా మనోపై అప్పుడప్పుడు కామెడీ పంచులు వేస్తుంటారు. మనో కూడా వాటిని లైట్‌గా తీసుకుంటాడు. అయితే తాజాగా వచ్చి ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో మనో ఫుల్ సీరియస్ అయ్యాడు. టీమ్ లీడర్ రాకేష్‌పై సీరియస్‌ అయి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Jabardasth Judge Mano Serious On Rocking Rakesh

Jabardasth Judge Mano Serious On Rocking Rakesh

రాకేష్ స్కిట్‌పై కామెంట్స్ చేసిన మనో.. ‘ఎంత గౌరవం అయ్యా.. రాకేష్ నువ్వంటే నాకు రాకేష్. ఏమిటిది పద్దతేనా అసలు.. ఏ స్టేజ్.. నువ్వు చేస్తుంది ఏమిటి..?’ అని అడిగాడు. అయితే రాకేష్ కామెడీగా అని సమాధానం ఇచ్చాడు. దీంతో మనో ఐయాం సో సారీ అంటూ జడ్జ్ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. రాకేష్ ఆపడానికి వెళ్లి సారీ సార్ అని చెప్పాడు.. అయితే మనో మాత్రం ఆయనపై చేయి ఎత్తాడు. ఆ తర్వాత రోజకు సారీ చెప్పి బయటకు వెళ్తున్నట్టుగా చూపెట్టారు.

Jabardasth మనో ఓవర్ యాక్షన్

Jabardasth Judge Mano Serious On Rocking Rakesh

Jabardasth Judge Mano Serious On Rocking Rakesh

అయితే ప్రోమో చూసిన జనాలు.. ఇదంతా వట్టిదేనని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటివి చాలా చూపెట్టారని.. కానీ తీరా స్కిట్స్‌లో మాత్రం మళ్లీ ఏదో కవరింగ్ ఉంటుందని అంటున్నారు. టీఆర్‌పీల కోసమే ఇదంతా అని అంటున్నారు. డ్రామాలు ఆపండి అంటూ ఫైర్ అవుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ‘అయ్యయ్యో వద్దమ్మ… యాక్షన్ మాత్రం చెయ్యండమ్మ… ఓవర్ యాక్షన్ వద్దమ్మా… సుఖీభవ.. సుఖీభవ’ అంటూ కామెంట్ చేశారు

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది