
Actress Aamani : ఇన్నాళ్లకి ఆమని తన భర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా..!
Actress Aamani : సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషిస్తూ అలరించింది. కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించింది. అయితే ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే… నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను మతాంతర వివాహం చేసుకొని ఇక సినిమాలకి దూరమైంది. ఆమె భర్తకి సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడం వలన ఆమని కూడా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. కొన్నాళ్లకి ఆమె ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది.
మరోవైపు నిర్మాత అయిన ఖాజా మొయిద్దీన్ ఒకానొక సమయంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది అప్పట్లో సంచలనంగా మారగా, తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం ఇచ్చింది. తన భర్త సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. మా మధ్య గొడవలు అనేవి పెద్దగా లేవు. కాకపోతే న ఒక సినిమా తీసి బాగా నష్టపోయారు. కోట్లలో డబ్బులు కట్టాలి. ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు అని ఆమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కోట్లు అంటే కామన్ .. అప్పట్లో కోట్లు ఆంటే మాములు విషయం కాదు. అయితే దాని వలన మేము ఇద్దరం విడిపోలేదు. ఫ్రెండ్లీగా విడిపోయాం. విడిగా ఉండాలనుకున్నాం.. విడిగా ఉంటున్నాం.
Actress Aamani : ఇన్నాళ్లకి ఆమని తన భర్త నుండి ఎందుకు విడిపోయిందో తెలిసిందిగా..!
నేను సినిమాల్లో మళ్లీ రావడం ఆయనకు ఇష్టం లేదు. నేను వస్తాను అని చెప్పి వచ్చేశాను. ఇక ఆయన తన వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నాకు రెండే ప్రపంచాలు. ఒకటి సినిమా.. ఇంకొకటి నా పిల్లలు. నేను షూటింగ్స్‌కి వేరే ప్రాంతాలకి వెళ్లినప్పుడు వారిని చాలా మిస్ అవుతానంటూ చెప్పుకొచ్చింది ఆమని. ప్రస్తుతం ఆమని ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో ఆమని లైంగిక వేధింపుల గురించి కూడా కామెంట్ చేసింది. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కొన్ని కొత్త ప్రొడక్షన్ హౌజ్ లు పుట్టుకొస్తాయని, వాటి గురించి తెలియక ఆడిషన్ కి వెళ్తే బలవ్వడం ఖాయమని చెప్పుకొచ్చింది ఆమని.
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
This website uses cookies.