Actress Manchu lakshmi tested covid positive
Manchu lakshmi : టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందరూ… మన భయాల నుంచి పారిపోకుండా మనం ఫైట్ చేయాలని చెబుతూ ఉంటారు…
రెండేళ్లుగా దోబూచులాడుతున్న కరోనా బూచోడు ఎట్టకేలకు నన్నూ పట్టుకున్నాడు అని హాస్య ధోరణిలో చెప్పుకొచ్చారు. తాను ఎంతగానో కష్టపడి నేర్చుకున్న కలరి విద్యను కరోనాపై ప్రయోగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా చెబుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Actress Manchu lakshmi tested covid positive
తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని ఆమె సూచించారు. మాస్క్ లతో పాటు భౌతిక నియమం వంటి కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.
singer Mangli : టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ తన బర్త్ డే వేడుకల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది.…
Business Idea : భూమి నిస్సందేహంగా అత్యంత లాభదాయకమైన ఆస్తులలో ఒకటి. మీరు ఒక భూమిని లేదా ఖాళీ పైకప్పు…
Gourd Juice : కొన్ని రకాల జ్యూస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు ఇలాంటి జ్యూసులు…
Venus : శుక్రాచార్యులు రాక్షసులకు గురువు. శుక్ర గ్రహం నవగ్రహాల లో కెల్లా కీలకమైన గ్రహం. ఈయన ఒక రాశి…
Anasuya : అందం , అభినయం రెండు ఉన్న అనసూయ ఇటీవల సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది.…
Vastu Tips : కొన్ని వస్తువులను మన ఇంట్లో ఉంచుకుంటే, అంతా శుభమే జరుగుతుంది.కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే చెడు…
Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, అద్భుతమైన…
Coffee : ఈరోజు కూడా రొటీన్ గా ఒకే రకమైన కాఫీని తాగుతూ ఉంటారు. రొటీన్ కాఫీ తాగి బోర్…
This website uses cookies.