Actress Pranitha shares bathtub pic
హీరోయిన్ ప్రణీత అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటుంది. పైగా లాక్డౌన్‌లో చేసిన మంచి పనులతో ప్రణీత గొప్ప పేరు తెచ్చుకుంది. ప్రణీత చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది. అలా ప్రణీతను ఎంతో మంది ఇష్టపడటం ప్రారంభించారు. ప్రణీత కూడా ఆ గౌరవాన్ని నిలుపుకుంటూనే ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ప్రవర్తిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రేక్షకులైతే ప్రణీతను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు.
Actress Pranitha shares bathtub pic
అలాంటి ప్రణీత తాజాగా ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేద్దామని ప్రయత్నించింది. ఏదైనా ఫోటో అడగండి.. షేర్ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఓ వైపు సమంత కూడా ఇలాంటి ఓ ట్రెండ్‌నే ప్రారంభించింది. అలా సమంత తనను ఫ్యాన్స్ అడిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రణీత కూడా అదే దారిలో పయనించింది. నెటిజన్లకు అలా ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను బాగానే వాడుకున్నారు. ప్రణీతను రకరకాల ఫోటోలను అడిగారు ఫ్యాన్స్. అయినా కూడా ఏ మాత్రం చిరాకు పడకుండా అన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇష్టమైన నటుడు ఎవరని అడిగితే పవన్ కళ్యాణ్ ఫోటోను పంపించింది. అత్తారింటికి దారేది స్టిల్‌ను షేర్ చేసింది ప్రణీత. పదో తరగతి మార్క్ షీట్‌ను అడిగితే పంపించింది. సోషల్ మీడియాలో షేర్ చేద్దామనుకుని చేయకుండా ఉన్న ఫోటోను పంపించండని అడిగాడు ఓ నెటిజన్. అప్పుడు ప్రణీత పంపిన ఓ ఫోటో అందరినీ షాక్‌కు గురి చేసింది. స్నానం చేస్తూ బాత్ టబ్‌లో చిన్న పిల్లలా పోజులు పెడుతూ చిలిపి పనులు చేస్తున్న ఫోటోను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది.
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
This website uses cookies.