Actress Surekha vani In Posh Nosh Bar
నటి సురేఖా వాణి తెరపై కంటే బయటే ఎక్కువగా రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాను సైతం ఓ ఊపు ఊపేస్తోంది. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్‌లలోనూ సురేఖా వాణి తన కూతురు సుప్రిత కనిపించేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ తల్లీ కూతుళ్లు చేసే సందడికి సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. తల్లికూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఈ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు.
Actress Surekha vani In Posh Nosh Bar
కూతురి కంటే ఎక్కువగా సురేఖా వాణి మీదే ప్రశంసలు కురుస్తుంటాయి. ఇంకా యంగ్ హీరోయిన్‌లా ఉంది, అసలు సుప్రితకు అమ్మలా లేదని సురేఖా వాణిని పొగుడుతుంటారు. సురేఖా వాణి కూడా ట్రెండీగా ఉంటూ పార్టీలు, పబ్‌లు, బీచ్‌లంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక వీకెండ్ వస్తే చాలు సురేఖా వాణి ఏదో పబ్ లేదా క్లబ్‌లో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య అయితే గోవాలో తన కూతురితో కలిసి చేసిన రచ్చ, షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
తాజాగా సురేఖా వాణి ఈ వీకెండ్‌కు పాష్ నోష్ బార్‌కు వెళ్లినట్టుంది. అక్కడ వెరైటీ మందును తాగినట్టుంది. వెరైటీగా తయారు చేసిన కాక్ టైల్‌ను వీడియో తీసి షేర్ చేసింది. మొత్తానికి సురేఖా వాణి మాత్రం ఇలా తన లైఫ్‌ను భల్లేగా ఎంజాయ్ చేస్తోంది. సినిమా షూటింగ్‌లతో ఓ వైపు బిజీగా ఉంటూనే ఇలా తన కూతురితో కలిసి రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే సురేఖా వాణి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సురేఖా వాణి పార్టీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.